పుదీనా గింజలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
mint seeds in Telugu uses

పుదీనా గింజలు అంటే ఏమిటి? | What Is Mint Seeds(pudina) In Telugu  

Mint Seeds In Telugu : ఈ పుదిన గింజలు అనేవి ఒక తీగ రూపం నుండి మనకు లభిస్తుంది. ఈ తీగ నుండే మనకు ఆకులు వస్తాయి. ఈ గింజలు అనేవి తీగ పెరిగే కొద్ది దానికి వయసు అయ్యే కొద్ది చివరికి లో పుదిన గింజలు అనేవి ఏర్పడుతాయి.ఈ విధంగా మనకు విత్తనాలు లభిస్తాయి. వీటినే పుదిన గింజలు అంటారు.   

mint seeds in telugu

ఈ గింజలు కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన సైట్ లింక్ నుండి కొనుగోలు చేసుకోవచ్చు.

Mint Seeds Site Link

పుదీనా గింజలు ఎలా నిల్వ చేయాలి ? | How to storage of mint seeds in telugu 

ఈ గింజలను ముందుగా మనం తీసుకొని వీటిని ఎండలో అరపెట్టి, వీటికి నీటిని తగలకుండా చూసుకోవాలి, ఒకవేళ నిరు గాని తగిలితే మొలక వంటిది వస్తుంది, అప్పుడు వీటిని మనం ఎక్కువ కాలం నిల్వ చేయలేం అందుకనే వీటిని బగా అరిన తర్వాత ఒక కవర్ లోకి వేసుకొని ఒక బాక్స్ లో అమర్చాలి.

పుదీనా గింజలు ఎలా తినాలి? | How to eat mint seeds ?

ఈ గింజలని బాగా నీటితో కడుకోవాలి, కడిగిన తర్వాత వీటిని ఈ గింజలని ఉప్పు తో పాటు వీటిని జోడించుకొని తిసుకోవాచు, లేదా వేడి నిటి లోకి వేసుకొని మనం తాగవచ్చు. ఎలా చాల విధాలుగా వీటిని తినవాచు.

పుదీనా గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి | Dosage of mint( pudina)seeds in Telegu

ఈ గింజలని మనం తక్కువగా తీసుకోవాలి రోజుకి 1నుండి 4 గింజల వరకు మనం తిసుకోవాచు. ఒకవేళ ఎక్కువ మోతాదులో తీసుకొన్న మనకి ఎం అయ్యిన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పిల్లకి లేదా ముసలివాళ్ళకి తక్కువగా ఇవ్వాలి. తక్కువ మోతాదులో ఉపయోగించాలి.

పుదీనా గింజలు వలన ఉపయోగాలు | Mint seeds (pudina) benefits in Telegu

 • ఈ గింజలు తినడం వలన మనకు ఎం అయ్యిన జీర్ణాశయం వలన సమస్యలు ఉంటె వాటిని నివారిస్తుంది.
 • గింజలు తినడం వలన అలడ్జి వంటిది ఉన్న దూరంచేస్తుంది.
 • రిఫ్రెష్ ట్రీట్ కోసం పుదీనా ఆకులు మరియు దోసకాయలను జోడించడం ద్వారా మీ నీటిని ఆనందపరుస్తుంది.
 • జలుబు చేసిన వారికి ఈ పుదిన నిరు తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది.
 • ఈ పుదిన ఆకులు మనం చేసుకొనే ఆహరం లో వేసుకొని తినడం వలన మంచి రుచి లేదా ఎం అయ్యిన క్రిములు వంటివి నాశనం చేస్తాయి.
 • పుదీనా గింజలు రోస్మరినిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ ఉంటుంది.
 • అనేక సంవత్సరాలుగా అనేక రకాల వ్యాధుల చికిత్సకు సాంప్రదాయ వైద్యంలో పుదీనాను గింజల  ఉపయోగిస్తున్నారు.

మెదడుకు ఆరోగ్యం :

పుదీనా గింజల తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఒక అధ్యయనంలో పుదీనా పదార్దాలు అల్జీమర్స్ లక్షణాలకు చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కనుగొన్నారు, ఈ గింజలు పిప్పరమెంటు వాసన జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది మరియు చురుకుదనాన్ని పెంచుతుంది.

 జీర్ణంకు ఆరోగ్యం :

ఈ గింజలు ఔషధ ఉపయోగాల విషయానికి వస్తే, పుదీనా బహుశా జీర్ణ సమస్యలకు నివారణగా ప్రసిద్ధి చెందింది. పిప్పరమింట్ ఆయిల్ తీసుకోవడం వల్ల పొత్తికడుపు నొప్పి తగ్గుతుంది మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడకుండా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు సహాయపడుతుంది.

పుదీనా గింజలు వలన దుష్ప్రభావాలు | Mint seeds(pudina)side effect in Telegu

 •  గ్యాస్ట్రోఎసోఫగియల్ రిఫ్లక్స్ డిసీజ్ తో బాధపడుతున్నట్లయితే, పుదీనాగింజలు తీసుకోవడం వలన  వీటిని నివారించవచ్చు. ఇది రోగ లక్షణాలను మరింత క్షీణింపజేస్తుంది.
 •  ఒకవేళ మీకు ఇంతకు ముందే పిత్తాశయ రాళ్లు ఉన్నట్లయితే, పుదీనాగింజలను ఉపయోగించడానికి ముందు మీ వైద్యునిసంప్రదించడం మంచిది.
 • ఈ గింజలు ఎక్కువగా తిసుకోకుడదు, తీసుకొన్న వెంటనే వైదుడిని సంప్రదించండి.
 • నవజాత శిశువుల ముఖంపై పుదీనా గింజల నూనెను ఉపయోగించడాన్ని పరిహరించడం మంచిది. ఇది వారి ఒళ్ళు నొప్పులకు మరియు శ్వాసలో అంతరాయానికి దారితీయగలదు.
 • పుదీనా గింజలు కొన్ని ఔషధాలతో చర్యలు జరిపే అవకాశం ఉంది. కావున మీరు ఏదేని మందులను వినియోగిస్తున్న ముందు, పుదీనా గింజలను ఉపయోగించడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-