Montair lc Tablet Uses In Telugu | మోంటైర్-ఎల్‌సి టాబ్లెట్ అంటే ఏమిటి?
మోంటైర్-ఎల్‌సి టాబ్లెట్ (Montair-LC Tablet) అనేది ముక్కు కారటం, తుమ్ములు, దురదలు, వాపు, కళ్ళు నుండి నీరు కారడం మరియు రద్దీ లేదా stuffiness వంటి అలెర్జీ లక్షణాల చికిత్సలో ఉపయోగించబడుతుంది. ఇది శ్వాసనాళాలలో మంటను కూడా తగ్గిస్తుంది మరియు శ్వాసను మాములు స్తితికి తెస్తుంది.
మోంటైర్-ఎల్‌సి టాబ్లెట్ వాటి ఉపయోగాలు | Uses Of Montair lc Tablet
- మోంటైర్-ఎల్‌సి టాబ్లెట్ (Montair-LC Tablet) అనేది ముక్కులో ఉపిరి ఆడకుండా ఉన్నప్పుడు మరియు ముక్కు కారటం, తుమ్ములు మరియు దురద లేదా నీటి కళ్ళు వంటి లక్షణాల నుండి ఉపశమనాన్ని అందించే కలయిక ఔషధం.
- Montair LC టాబ్లెట్ యాంటీబయాటిక్ కాదు . ఇది యాంటీ-అలెర్జిక్ క్లాస్ ఔషధం, ఇది అలెర్జీ పరిస్థితుల నుండి ఉపశమనాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది.
- Montair-LC Tablet ను ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు, అయితే దానిని నిర్ణీత సమయంలో తీసుకోవడం మంచిది.
- దీనిని ఎక్కువగా అల్లెర్జి ఉన్న వారు మరియు కంటి సమస్య ఉన్న వారు వాడితే కొంచెం మెరుగు అయ్యే అవకాశము ఉంది.
మోంటైర్-ఎల్‌సి టాబ్లెట్ వాటి దుష్ప్రభావాలు | Side Effects Of Montair lc Tablet
మోంటైర్-ఎల్‌సి టాబ్లెట్ వలన కలిగే నష్టాలు మరియు అనర్థాలు గురించి కింద తెలపడం జరిగింది.
- వికారం మరియు కడుపులో తిప్పడం వంటి లక్షణాలు కల్గవచ్చు.
- అతిసారం
- నోరు పొడిగా మారటం మరియు నోటి దగ్గర వాపు వంటి వాటికీ గురి కావచ్చు.
- అలసట మరియు నొప్పులు శరీరము నిరసముగా ఉండడము జరుగుతుంది.
- తలనొప్పి కూడా ఎక్కువ అయ్యే అవకాశము ఉంది.
- చర్మ దద్దుర్లు గా మారే అవకాశము
- నిద్రలేమి మరియు ఇతర సమస్యలు
- వాంతులు అయ్యే అవకాశము ఉంది.
- ఇది మగ వారికి మల మూత్ర విసర్జన సరిగా రాక పోవడం.
note: కావున వీటిని వాడేటప్పుడు డాక్టర్ ను అడిగి వాడవలసి ఉంటుంది.
ఇవే కాక ఇంకా చదవండి