మోంటికోప్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Monticope Tablet Uses

Monticope Tablet uses In Telugu | మోంటికోప్ టాబ్లెట్ వలన ఉపయోగాలు

Monticope Tablet Uses :- మోంటికోప్ టాబ్లెట్ అనేది లెవోసెటిరిజైన్ మరియు మాంటెలుకాస్ట్‌లను కలిగి ఉన్న కలయిక ఔషధం. ఇది చాలా ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన ఔషధం, ప్రస్తుతం ఉన్న వాతావరణం వలన చాల మందికి ముక్కు కారడం లేదా ముక్కు మూసుకొని పోవడం వంటివి జరుగుఉంటాయి.

కొంత మందికి రాత్రి పూట ముక్కు మూసుకొనిపోయి శ్వాస ఆడకపోవడంతో వాళ్ళు  బాధ పడుతూఉంటారు. అలా ఇబ్బంది పడే వారందరికీ ఈ టాబ్లెట్ ని ఉపయోగించావచ్చు.  

వాతావరణం లో ఉండే దుమ్ము ,ధూళి వంటిది ముక్కులలోకి చేరి తుమ్ములు వస్తాయి. ఈ తుమ్ములు ఒకొక్క సారి ఆగకుండా నిరంతరం వస్తుంటే ఉంటాయి, అలాంటి సమయంలో ఈ టాబ్లెట్ వాడవచ్చు.

మనం తినే ఆహారంలో కలుషితమైన నూనెను కలపడం వలన ఆ నూనె తోనే మనం ఆహరం వండుకొని తినడం వలన మన శరీరంలో దురదలు సంభవిస్తుంది. దురద పుట్టిన తర్వాత మన బాడీ మీద చిన్న చిన్న గాయాలులాగా వలన ఏర్పడుతాయి. ఈ గాయాలు దురద పుట్టడం వలన వస్తాయి. ఆ దురద నయం చేయడానికి కూడా ఈ ఔషదని ఉపయోగించవచ్చు.

కళ్ళకి కి సంభందించిన ఏం అయిన వ్యాధులు సోకినప్పుడు మన కంటి నుండి నీరు కారడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన చాల బాగా సహయంచేస్తుంది. ఏం అయిన అలెర్జీ ప్రతి చర్యలకి కూడా ఈ మందుకి ఉపయోగించవచ్చు.

 • అలెర్జీ రినిటిస్
 • అలెర్జీ చర్మ పరిస్థితులు
 • తుమ్ములు
 • కంటిలో నుండి నీరు కరవడం
 • దురద
 • ముక్కు కారడం
 • శ్వాస ఆడకపోవడం

Monticope tablet side effects in Telugu |మోంటికోప్ టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు 

ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి ఈ టాబ్లెట్ సపోర్ట్ చేయవచ్చు, మరికొందరికి ఈ టాబ్లెట్ సహయంచేస్తుంది. అయితే మరికొంత మందికిన్ ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన కొన్ని సమస్యల తో బాధ పడవచ్చు. ఈ టాబ్లెట్ వాడడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.

 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన నిద్రలేమి రాత్రులని గడపడం.
 • ఈ మందుని వాడడం వలన తలనొప్పి రావడం.
 • ఈ ఔషధం ఉపయోగించడం వలన మసక దృష్టి నిలకడగా లేకపోవడం.
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన అతిసారం రావడం.
 • ఈ మందుని వాడడం వలన వికారం లేదా వాంతులు సంభవించడం.
 • ఈ ఔషధం వాడడం వలన చర్మం పై దద్దుర్లు పుట్టడం.
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన ఛాతీ బిగుతు ఏర్పడడం.
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన ఎల్లపుడు నిద్రమత్తులో ఉండడం.
 • ఈ మందుని వాడడం వలన జ్వరం రావడం.
 • ఈ ఔషధం ఉపయోగించడం వలన కడుపు నొప్పి సంభవించడం.
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన మనిషికి అలసట ఏర్పడడం.
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన బలహీనత రావడం.
 • ఈ మందుని వాడడం వలన దగ్గు రావడం.
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.

How To Dosage Of  Monticope  Tablet |Monticope   టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి 

ఈ టాబ్లెట్ ని మీరు వేసుకొనే ముందు వైద్యుడు సూచించిన మోతాదులో మరియు వ్యవధిలో ఈ టాబ్లెట్ తీసుకోవాలి. ఈ టాబ్లెట్ ని ఆహరంతో పాటు తీసుకోండి, మొత్తంగా మింగండి. నమలడం, చూర్ణం చేయడం లేదా పగలగొట్టడం చేయకండి.

ఈ టాబ్లెట్ ని మీరు ఒక నిర్ణిత కాలంలో మాత్రమే దీనిని ఉపయోగించాలి. ముఖ్యంగా మీరు ఈ టాబ్లెట్ వేసుకొనే ముందుగా వైదుడిని సంప్రదించండి. వైదుడిని సలహా లేనిదే మీరు ఈ టాబ్లెట్ ని ఉపయోగించకండి. 

మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Monticope  Tablet Online Link

గమనిక :- ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు తప్పకుండ వైదుడిని సంప్రదించండి.

మీకు కావాల్సిన టాబ్లెట్ గురించి సమాచారం కావాలి అంటే మీరు తెలుగు న్యూస్ పోర్టల్. కాం ని రోజు విజిట్ చేస్తూ ఉండండి. మాకి తెలిసిన సమాచారం మీకు అందజేస్తాం.

FAQ:

 1. What is Monticope a Tablet used for?
  మోంటికోప్ టాబ్లెట్ అనేది ముక్కు కారటం, మూసుకుపోయిన ముక్కు, తుమ్ములు, దురదలు, వాపు, కళ్ళు నుండి నీరు కారడం  వంటి అలెర్జీ లక్షణాల చికిత్సలో ఉపయోగించే ఒక మిశ్రమ ఔషధం. ఇది శ్వాసనాళాలలో మంటను కూడా తగ్గిస్తుంది మరియు శ్వాసను సులభతరం చేస్తుంది.
 2. Is Monticope a an antibiotic?
  లేదు. మోంటికోప్ టాబ్లెట్ ఒక యాంటీ-అలెర్జీ ఔషధం.
 3. Can I take Monticope twice a day?
  ఆహారంతో లేదా ఆహారం లేకుండా మీ వైద్యుడు నిర్దేశించినట్లు మోంటికోప్ టాబ్లెట్స్ తీసుకోండి. సూచించిన దానికంటే ఎక్కువ మోతాదు సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోరాదు.
 4. Is monticope good for cough?
  అవును.
 5. Is Montek a steroid?
  లేదు. Montek LC అనేది స్టెరాయిడ్ కాదు. ఇది ఒక యాంటీఅలెర్జిక్ ఔషధం.

ఇవి కూడా చదవండి :-