ఆవగింజల వలన లాభాలు మరియు అనర్థాలు

0
mustard seeds in telugu

Mustard Seeds In Telugu | ఆవ గింజలు అంటే ఏమిటి?

ఆవ గింజలు (Mustard seeds) ఆవ మొక్కల నుండి లభించే చిన్న గుండ్రని విత్తనాలు. ఇది సాధారణంగా 1 or 2 మి.మీ. పరిమాణంలో ఉంటాయి. ఇవి పసుపు పచ్చని తెలుపు నుండి నలుపు మధ్య రంగులలో ఉంటాయి. ఇది మూడు రకాల మొక్కలనుండి లభిస్తాయి.

నల్లని ఆవాలు (Brassica nigra) నుండి, బ్రౌన్ ఆవాలు (Indian mustard) (Brassica juncea) నుండి, తెల్లని ఆవాలు (Brassica. hirta/Sinapis alba) నుండి తీస్తారు. ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.

ఆవ గింజలు ఎలా నిల్వ ఉంచాలి?

 • ఆవ గింజలలో వాటిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, ఖనిజాలు మరియు అనేక రకాల పోషకాలు కలిగి ఉంటాయి.
 • వీటిని చల్లని ప్రదేశములో ఉంచుతారు.
 • ఆవ గింజల మట్టి యొక్క ph విలువ 6.0 కంటే ఎక్కువగా ఉండకుండ చూసుకోవాలి.
 • ఆవాలు అనుకులమైనా ఉష్ణోగ్రత 8 డిగ్రీ సెంటి గ్రేడ్ మట్టి ఉష్ణోగ్రత.

How To Eat Mustard Seeds In Telugu | ఆవ గింజలు ఎలా తినాలి?

 • ఆవపిండిని గోరువెచ్చని పాలలో నానబెట్టి,  భోజనం ముందు లేదా  తర్వాత తినవచ్చు.  నానబెట్టి ఆవాలు పేస్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు.
 • ఆవపిండి మీ ఎముకలకు కూడా మంచిది, ఎందుకంటే అవి సెలీనియం అనే ఖనిజంతో నిండి ఉంటాయి, ఇది మీ ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది.
 • అవి మీ గోర్లు, జుట్టు మరియు దంతాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి.
 • ఆవపిండిలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి చిగుళ్ళు, ఎముకలు మరియు దంతాలలో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఆవ గింజలు ఎంత మోతాదులో తినాలి? | Mustard Seeds Dosage In Telugu

 • 25 మిల్లి లీఅటర్ Mustard ఆయిల్ తీసుకోని రెండు టీ స్పూనల సాల్ట్ తీసుకోని వేడి చేసి వాటిని తాగాలి.
 • అలాగే ఈ Mustard ఆయిల్ ముక్కు ద్వారా రెండు లేదా మూడు డ్రాప్స్ వేసుకొంటే మీకు బాడీ లో ఉన్న నొప్పులకు ఇది తాత్కాలిక ఉపసనముగా పని చేస్తుంది.
 • ఈ Mustard ఆయిల్ తో పసుపు కలిపి వేడి చేసిన ఈఆయిల్ ను బాడీ అంత మర్దన చేసుకొంటె మనకు దురదలు మరియు నవ్వులు వస్తే అవి  తక్కువ అవుతాయి.
 • ఈ Mustard ఆయిల్ పేస్టును గాయాలకు వాడితే తొందరగా తగ్గుతాయి.

ఆవ గింజలు వాటి ఉపయోగాలు | Mustard Seeds Uses In Telugu

 • జుట్టు పెరుగుదలకు ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. జుట్ట బాగా పెరగానికి ఇది దోహదం చేస్తుంది. అంతేకాదు చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
 • పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కలిస్తే నొప్పి తగ్గుతుంది.
 • ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే,  జుట్టు రాలడం తగ్గుతుంది .
 • పేలు తగ్గదడానికి  ఆవాలపొడితో పాటు ఆవల నూనె రాసుకోవాలి .
 • మాడు మీద కురుపులు, దురదలను మరియు నవ్వులు రాకుండా చూస్తుంది.
 • ఉబ్బసం వ్యాధి ఉపశమనానికి ఆవాలను కొద్దిగా చెక్కెరతో కలిపి తీసుకోవాలి.
 • ఆవాల పొడిని తేనేతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను పరిస్కరించవచ్చును.
 • మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి.
 • కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .. ఆవాల ముద్ద, కర్పూరము కలిపి నొప్పి ఉన్న చోట రాయటం వల్ల బాధ తగ్గుతుంది.

ఆవ గింజలు వాటి దుష్ప్రభావాలు | Mustard Seeds Side Effects In Telugu

 • ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. కారణం వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి.
 • కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు చాల తక్కువ మోతాదులో తీసుకొంటే మంచిది. మరీ అధికంగా తీసుకొంటే పైత్యం చేసి శరీర వేడిని పెంచుతాయి.
 •  దురదలు మంటలు పెరుగుతాయి, కొన్నిసార్లు కడుపులో రక్తం వస్తుంది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకుంటే మంచిది. దీనికి  విరుగుడు మజ్జిగ మరియు పెరుగు.

ఇంకా చదవండి :-