Mx ప్లేయర్
mx player మొదటగా vedio స్ట్రీమింగ్ పార్టనర్ గా స్టార్ట్ అయ్యింది, అ తర్వాత సినిమాలు, వెబ్ series మరియు show లు , మరియు ఇతర డాక్యుమెంటరీ vedio లను కూడా కలిగి ఉంది. 280 million వీక్షకులను కల్గి ఉంది.
ఇది సుమారుగా 12 బాష లలో ఇంగ్లిష్ బాష తో కలిపి 13 LANGAUGES లో అందుబాటులో ఉంది. అలాగే ఇందులో CID మరియు క్రైమ్ పెట్రోల్ శరత్ వంటి వెబ్ SERIES లు బాగా popular అయ్యాయి. ఇవే కాకుండా కపిల్ శర్మ show ఇది సోనీ లైవ్ app లో కూడా వస్తాయి. మరియు అనామిక వెబ్ series మరియు అమితాబ్ KBC 13 show లు చాల popular అయ్యాయి.
ఈ ప్లాట్‌ఫామ్ గురించి గొప్పదనం ఏమిటంటే ఇది పూర్తిగా ఉచితం. దీంట్లో వచ్చే అన్ని programs మరియు చలనచిత్రాలు, మీరు అవన్నీ ఉచితంగా చూడవచ్చు. దీనిపై, మీరు హాలీవుడ్ మరియు బాలీవుడ్ యొక్క అనేక ప్రసిద్ధ సినిమాలను చూడవచ్చు. దీనితో పాటు, మీరు దానిపై అనేక రకాల వెబ్ సిరీస్‌లను కూడా చూడవచ్చు.
Mx Player లో Mx Taka Tak అనే ఫీచర్ ఉంది, దీనిలో మీరు టిక్ టోక్ వంటి చిన్న చిన్న వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు మరియు సృష్టించవచ్చు మరియు ఇతరులు అప్‌లోడ్ చేసిన వీడియోలను చూడవచ్చ మరియు దీంట్లో vedio స్ట్రీమింగ్ పూర్తిగా ఫుల్ స్క్రీన్ లో చూడవచ్చు.
S.NO. | సినిమా పేరు | రిలీజ్ డే |
1. | roohaniyat | 21 మార్చ్ 2022 |
2. | అనామిక | 10 మార్చ్ 2022 |
ఇవే కాకుండా ఇంకా చదవండి