నాప్రోక్సెన్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Naproxen Tablet Uses

Naproxen Tablet uses In Telugu | నాప్రోక్సెన్ టాబ్లెట్ వలన ఉపయోగాలు

Naproxen Tablet Uses :- నాప్రోక్సెన్ టాబ్లెట్ అనేది నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి జ్వరం వస్తుంది. జ్వరం ఎక్కువగా అవ్వడం వలన కొంత మంది మరణిస్తున్నారు, మరికొందరు జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో బాధ పడేవారు ఈ ఔషదని ఉపయోగించడం వలన ఉపశమనం లభిస్తుంది, అలాగే జ్వరం నుండి కొంత కోలుకోవచ్చు.

మనుషులలో వయసు పెరిగే కొద్ది కీళ్లనొప్పులు ఎక్కువ అవ్వడం వలన బాధపడుతుంటారు, ఈ కీళ్లనొప్పుల వలన కుర్చొంటే పైకి లేవడానికి కాదు, నిలబడితే కూర్చోవడానికి అవ్వదు. ఇలా అందరికి చిన్న వయసులోనే కీళ్లనొప్పులు రావడం జరుగుతుంది. కీళ్లనొప్పులు వలన బాధపడుతున్నారు వారందరు ఈ టాబ్లెట్ వాడడం వలన చాల బాగా సహయంచేస్తుంది అలాగే మీ కీళ్లనొప్పులని కూడా తగ్గిస్తుంది.

ప్రస్తుతం ఉన్న వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా అవ్వడం వలన జలుబు అందరికి రావడం జరుగుతుంది. ఈ జలుబు వలన తలనొప్పి రావడం లేదా తలతిరగడం వంటిది వస్తుంది. అలగే రాత్రి సమయంలో కూడా ముక్కు ముసుకోనిపోయి శ్వాస ఆడకుండా ఇబ్బందిపడుతారు.

జలుబు వలన ఎవరు అయితే బాధపడుతున్నారో వారందరు ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన వాళ్ళకి కొంత ఉపశమనం లభిస్తుంది.

ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నెల, నెల ఋతు కాలాలు  వస్తాయి. ఈ పీరియడ్స్ వచ్చినపుడు కొంత మందికి కడుపునొప్పి మరియు అలసట వస్తాయి. ఆ సమయంలో ఈ టాబ్లెట్ వాడడం వలన కడుపునొప్పి వలన కొంత సమయం ఉపశమనం పొందవచ్చు.

 • ఋతు కాలాలు
 • జలుబు
 • జ్వరం
 • వెన్ను నొప్పి
 • తలనొప్పి

Naproxen  tablet side effects in Telugu | Naproxen  టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు

ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి కొన్ని రకాల సమస్యలు తలెత్తవచ్చు. ఈ టాబ్లెట్ ఉపయోగించడం కొంత అనుకూలంగా ఉంటది. అయితే ఈ టాబ్లెట్ వాడడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.

 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన పొత్తికడుపు నొప్పి రావడం. 
 • ఈ మందుని వాడడం వలన వికారం రావడం. 
 • ఈ ఔషదని యూజ్  చేయడం వలన తలనొప్పి పుట్టడం. 
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన  వాంతులు సంభవించడం.  
 • ఈ మందుని వాడడం వలన గుండెల్లో మంట రావడం 
 • ఈ ఔషదని వాడడం వలన మైకము రావడం. 
 • ఈ మందుని వాడడం వలన కడుపు ఉబ్బరం రావడం. 
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన మలబద్ధకం సంభవించడం.  
 • ఈ మందుని వాడడం వలన జీర్ణకోశ పుండు రావడం. 
 • ఈ ఔషదని వాడడం వలన శరీరం పై దురద పుట్టడం. 

How To Dosage Of Naproxen Tablet |Naproxen  టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి 

ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి, ఈ ఔషదని ఒక నిర్ణిత వ్యవధిలో మాత్రమే ఈ టాబ్లెట్ ని ఉపయోగించాలి. మందుని మీరు నమాలడం. మింగడం, పగలకొట్టడం గాని చేయకండి.

ఈ టాబ్లెట్ ని మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి, మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని కలవండి. వైదుడు మీకు ఉన్న సందేషలకి సలహా ఇవ్వడం జరుగుతుంది.

మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Naproxen Tablet Online Link

గమనిక :- మీకు ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి.

మీకు కావాల్సిన టాబ్లెట్ గురించి సమాచారం కావాలి అంటే మీరు తెలుగు న్యూస్ పోర్టల్. కాం ని రోజు విజిట్ చేస్తూ ఉండండి. మాకి తెలిసిన సమాచారం మీకు అందజేస్తాం.

FAQ:

 1. What is naproxen for used for?
  నాప్రోక్సెన్ అనేది నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ఇది కీళ్ళు మరియు కండరాలలో వాపు (మంట) మరియు నొప్పిని తగ్గిస్తుంది.
 2. Is naproxen a strong painkiller?
  నాప్రోక్సెన్ ఒక మత్తుమందు. నొప్పి మందు కానప్పటికీ ఇది ఇప్పటికీ చిన్న నొప్పులు, శరీర నొప్పులు మరియు తలనొప్పికి ఉపయోగించవచ్చు.
 3. When is naproxen best taken?
  ఎల్లప్పుడూ నాప్రోక్సెన్‌ను భోజనంతో లేదా తర్వాత తీసుకోండి.
 4. Is naproxen good for your body?
  కాదు.నాప్రోక్సెన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
 5. How quickly does naproxen work?
  ఈ ఔషధం సాధారణంగా ఒక వారంలో పని చేయడం ప్రారంభిస్తుంది. కానీ తీవ్రమైన సందర్భాల్లో రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గడిచిపోవచ్చు.

ఇవి కూడా చదవండి :-