ప్రదాని మోడీ ఫై ఉగ్రవాదుల గురి

0

ప్రదాని మోడీ ఫై పాక్ ప్రిరేప్రిరేపేత ఉగ్రవాదులదాడి 

జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో ఉగ్రదాదుల కుట్రలు రచిస్తున్నజేషిమహమ్మద్ ప్రదాని మోడీ అమిత్ షా లా ను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి ,ఈనెల 30 లోపే గురి తరహ దాడులకు ముష్కరుల  ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది, ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు కట్టుదిట్టమైన బహారా ఏర్పాటు చేశాయి జెసి మొహమ్మద్ తీవ్రవాదుల సంస్థ దేశంలో మరో సారి విధ్వంసానికి సిద్ధమైనట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి, జమ్మూకాశ్మీర్లో లో  ఆర్టికల్ 370 రద్దు తర్వాత కీలక పాత్రధారులు నరేంద్ర మోడీ అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోభాల్నులక్ష్యంగా చేసుకున్నారని నిఘా వర్గాలు తెలిపాయి 30వ తేదీలోపు దాడులను జరుపుతామని ఇటీవల పవర్ విమాన శాఖ బెదిరింపులు వచ్చాయి. 

30 నగరాలలో దాడులు జరుగుతున్నట్లు బెదిరింపు లేఖలు వచ్చాయి జమ్ము కాశ్మీర్ తో సహా చుట్టుపక్కల ప్రాంతాలలో వాయుసేన స్థావరాలను సైతం జెసి మొహమ్మద్ లక్ష్యంగా  చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి, జెసి మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఎనిమిది నుంచి పదిమంది ఆత్మాహుతి దాడికి పాల్పడే ప్రమాదముందని తెలిపాయ, ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా బలగాలను ఏర్పాటు చేశాయి కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి శ్రీనగర్ జమ్మూ పటాన్ కోట్ అవంతి పుర వాయుసేన ప్రాంతాలలో అప్రమత్తం చేశారు,ఉన్నత అధికారులు 24 గంటల పాటు భద్రతా బలగాలను సమీక్షిస్తున్నారు.