NCD-CD Anemia Mukth Bharat H-H survey App Download

0
ncd-cd app download

NCD-CD Survey

1). జిల్లా లోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అందరి ANM లకు డిజిటల్ HB మీటర్లు అందాయి అలాగే వారికి వాటిని ఎలా వినియోగించాలి అనే విషయం పై శిక్షణ ఇచుట జరిగింది.

2). జెడి గారి ఆదేశాలు మేరకు 28.9.2020 సోమవారం నుండి అన్ని జనావాసాలలో గృహ సందర్శనలు ద్వారా స్క్రీనింగ్ నిర్వహించాలి.

3). ప్రతి రోజు 30 గృహాలు లో సర్వే చేసి online లొ నమోదు చేయాలి NCD- CD app lo

4). స్క్రీనింగ్ సమయం లో కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ప్రతి మహిళా ఆరోగ్య కార్యకర్త/ASHA/CHW Glove Mask,
Sanitizer, వినియోగించాలి.

5). 1 Bottle sodium Hypo chlorite solution ను ఉంచుకొని హిమోగ్లోబిన్ చేయడానికి ఉపయోగించిన లాన్ సెట్స్ ను ఆ
ద్రావకం లో వేసి వాటిని PHC లో గల పిట్ లో పారవేయాలి.(కోవిడ్ నియంత్రణ లో భాగంగా)

6). 6 నుండి 19 సం వయసు గల ప్రతి ఒక్కరికి హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ టెస్ట్ చేయాలి.

7). 20 సం నుండి 49 సం వరకు గల మహిళలకు అందరికిహిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ టెస్ట్ చేయాలి.

8). IFA Syrup ను ఖచ్చితంగా తీసుకొని

9). 6 నెలలు నుండి 59 నెలలు వయసు గల చిన్నారులకు వారానికి రెండు సార్లు (బుధవారం,శనివారం)
1 మీ లీ చొప్పున మింగించాలి..

10). వివరాలు WIFS-(అనీమియా ముక్త భారత్) కార్డ్ నందు నమోదు చేయాలి.- AMB card.

11). 6 నుండి 9 సం వారికి IFA small (పింక్ రంగు) మాత్రలు వారానికి ఒకటి ( ప్రతి గురువారం) చొప్పున నెలకు 4 /5
మాత్రలు మింగించాలి. Yearly 52 tablets.

12). ఈ వివరాలు తప్పని సరిగా HMIS పోర్టలో టెస్ట్ చేసిన వెంటనే లో తప్పని సరిగా నమోదు చేయాలి.

13). 10నుండి 19 సం వారికి IFA Large (బ్లూ రంగు) మాత్రలు వారానికి ఒకటి చొప్పున నెలకు 4/5 మాత్రలు(ప్రతి
గురువారం) మింగించాలి. Yearly 52 tablets ఈ వివరాలు HMIS పోర్టల్ లో నమోదు చేయాలి.

14). ప్రతి గర్భిణి,మరియు బాలింతలకు 180 IFA మాత్రలు(6 నెలలు పాటు) మింగించాలి.(ప్రతి రోజు)

15). మోడరేట్ అనీమియా ను గుర్తించిన వారికి రోజుకు రెండి IFA మాత్రలు ఉదయం రాత్రి మింగించాలి.

16). ఈ విధంగా 3 నెలలు మింగించిన తరువాత రక్త హీనత పరీక్ష జరిపి ఇంకా రక్త హీనత లోపం గుర్తించిన యెడల
వైద్యుని సంప్రదించేలా చూడాలి.

17).Severe Anaemia (తీవ్ర రక్థహీనత) వివరాలు వెంటనే, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కు తెలియజేసి, వైద్యుని సూచనల
ప్రకారం చికిత్స అందించే ఏర్పాటు చేయాలి.

18). ప్రతి రోజు చేస్తున్న సర్వే వివరాలు వెంటనే ఆ గృహం వద్దే online NCD-CD app ద్వారా అప్లోడ్ చేయాలి.…

19). – రోజూ విశ్లేషణ చేయాలి. ప్రధానం గా ( Remote /Hilly habitations) ప్రజల పరీక్షలు
సరిచూడాలి.

20).TWD, Health, Education, ICDS & Velugu team members – పూర్తిగా లకు సహకరించాలి. చిన్న చిన్న
సమస్యలుంటే పరిష్కరించాలి.

21).PHC /UPhc MOs & Team – ANM, ASHA/CHW, AWW, Grama Volunteers -కు పూర్తి అవగాహణ కల్పించి, 100% రక్థహీనత తెలియాలి. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల సర్వే సరిగా తెలియాలి. జనావాసం వారీ
వ్యాధుల సాంద్రత( Disease density ) తెలియాలి.

22). అనీమియా ముక్తి భారత్ ప్రోగ్రాం ని ప్రతి సోమ మరియు గురు వారం కమీషనర్ ఫామిలీ అండ్ హెల్త్ వారు రివ్యూ చేయండం జరుగురుతుంది.

23). ఇప్పటి వరకు ఎవరైనా ANM ఈ ప్రోగ్రాం ను స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి.

24). అనీమియా ముక్తి భారత్ ప్రోగ్రాం కి సంభందించి క్లారిఫికేషన్ కొరకు పశ్చిమ గోదావరి జిల్లా DIO గారిని లేదా RBSK ఆఫీసర్ గారిని లేదా addl.DMHO madam గారిని సంప్రదించండి.

Download NCD-CD Survey Application

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here