వాలంటీర్స్ కు కొత్త అప్లికేషను వచ్చింది – వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

0

మన రాష్ట్రంలో లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం మనకు నవరత్నాల పేరిట అనేక పథకాలు అమల్లో ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యంగా పెన్షన్ కానుక, రైతు, సున్నా వడ్డీ పథకం, ఉచిత బియ్యం సరఫరా, పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన లేదా వసతి దీవెన ఇలాంటి పథకాలలో కనీసం ఒక్క దాని ద్వారా అయినా లబ్ధి పొందడం జరిగి ఉంటుంది.

మరి ఇ మన గ్రామ వార్డు సచివాలయ ద్వారా గ్రామ వార్డు వాలంటీర్లు మన ఇంటి వద్దకే వచ్చి అన్ని వివరాలు సేకరిస్తూ అర్హులైన వారికి ఈ పథకంలో ఏదో ఒక దానిలో లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. మరి వాలంటీర్లకు ఒక కొత్త అప్లికేషన్ విడుదల చేశారు. ఇందులో లో మన రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతున్న మొత్తం 14 పథకాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లో రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబర్ అలాగే మరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో పాటు లబ్ధి పొందిన సొమ్ము మొత్తాన్ని పొందుపరచాల్సి ఉంటుంది.

మరి ఇ గ్రామ వార్డు వాలంటరీ అందరికీ అవసరమైన ఈ అప్లికేషన్ లింక్ ను ఈ కింద పీడీఎఫ్ రూపంలో ఇచ్చాను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

   APPLICATION LINK

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here