గ్రామ వాలంటీర్ బియ్యం కార్డు దారులకు 1000 రూ. పంపిణి చేసే యాప్ లింక్ మీకోసం

2

Grama Ward Volunteer App Download : ఫ్రెండ్స్ మీరు గనుక గ్రామ/వార్డ్ వాలంటీర్ ఐనట్లు అయితే మీరు ఈ అప్లికేషను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ మొబైల్ app కి అంతకుముందు వెర్షన్ 1.0 ఉండేది. రీసెంట్ గ ఇప్పుడు మనకు వెర్షన్ 2.1 రిలీజ్ చేసారు. మరి ఇంతకుముందు ఉన్న app ని మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అందరికి ఇస్తున్న రూ.1000 ని ఎలా పంచాలో ఈ అప్డేట్ చేసిన app లో క్లియర్ గ పొందుపరిచారు.

అప్పుడే కొత్తగా add చేసిన ప్రతీ ఆప్షన్ మీకు అందుబాటులోకి వస్తుంది. మరి ఈ app కి సంబంధించిన వివరాలు కింద పొందుపరచటం జరిగింది. ఒక్కసారి మీరు కూడా తెలుసుకొని డౌన్లోడ్ చేస్కొండి. ఇవన్నీ అఫీషియల్ సైట్ నుండి పొందిన సూచనలు.

గౌరవనీయమైన సర్ / మేడమ్,
మేము V2.1 తో క్రింద ఉన్న ఫీచర్స్ ని విడుదల చేసాము.
1. ఉన్నత అధికారుల సూచనల ప్రకారం, మేము గృహాల మ్యాపింగ్ మాడ్యూల్‌కు క్లస్టర్‌లోని బయోమెట్రిక్ authentication ఆప్షన్ను తొలగించాము.
2. ఎపిఎల్ కుటుంబాలు అంటే క్లస్టర్‌లకు మ్యాప్ చేయని వారిని సంబంధిత క్లస్టర్‌లకు మ్యాప్ చేయాల్సి ఉంటుంది.

మొబైల్ అప్లికేషన్ ని డౌన్‌లోడ్ చేయడానికి, దయచేసి దిగువ ఉన్న URL పై క్లిక్ చేయండి :

   DOWNLOAD

Note : ప్రజా సచివాలయం App v2.3.1 వచ్చేసింది – డౌన్లోడ్ చేస్కొండి

కొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here