NITS:ఫ్రెండ్స్ National Institute of Technology Silchar ఇది NITS యొక్క ఫుల్ ఫార్మ్.దీనిని 1967 లో స్థాపించారు.ఆ తర్వాత 2002 లో NIT గా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం ఈ NITS నుంచి కొన్ని ఉద్యోగాలకు NITS Notification 2025 ను విడుదల చేశారు.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
NITS Notification 2025
ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్స్ సాధించాలి అనుకునే వారికి NITS ఒక మంచి అవకాశాన్ని కల్పించనుంది.ఇందులో కొన్ని జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
ఇంతకీ ఏ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది,వాటికి ఎలా అప్లై చేసుకోవాలి ఇలా ఇంకొంచెం వివరంగా దీని గురించి క్రింద తెలుసుకుందాం.
Post Details
ఫ్రెండ్స్ ఈ NITS లో లైబ్రేరియన్,హిందీ ఆఫీసర్,సీనియర్ టెక్నీషియన్,జూనియర్ అసిస్టెంట్ఇంకా ఇతర నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి,వీటికి రిజర్వేషన్ ఏమైనా ఉన్నాయా? అనే వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | Number Of Vacancies | Reservation |
1 | Registrar | 1 | UR 1 |
2 | Librarian | 1 | UR 1 |
3 | Assistant Registrar | 1 | OBC 1 |
4 | Hindi Officer | 1 | UR 1 |
5 | Superintendent | 1 | OBC 1 |
6 | Junior Hindi Translator | 1 | UR 1 |
7 | Senior Technician | 1 | UR 1 |
8 | Technician | 4 | EWS 1,UR 3 |
9 | Junior Assistant | 3 | PWBD 1,UR 2 |
Total | 14 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-27 మధ్య ఉండాలి
- ఇంటర్,BSC సైన్స్ డిగ్రీ,ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- SC,ST,అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్తులకి 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ NITS Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఫోటోలు
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- OBC సర్టిఫికేట్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
- ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు జాబ్స్ ని బట్టి 25,000- 1,00,000 వరకు స్యాలరి ఇస్తారు.స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఫ్రెండ్స్ ఈ NITS Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు 1500/- ఫీజు ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST,PWD అభ్యర్థులకు 750/- ఫీజు ఉంటుంది.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
ఆన్లైన్ లో అప్లికేషన్ లాస్ట్ తేది | 8-5-2025 |
ఆఫ్ల్ లైన్ అప్లికేషన్ లాస్ట్ తేది | 23 -5-2025 |
- Note: ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో అయిన అప్లై చేసుకోవచ్చు.ఆఫ్ లైన్లో అయిన అప్లై చేసుకోవచ్చు.
- ఆఫ్ లైన్లో అప్లై చేస్తే To,
The Registrar,
National Institute of Technology Silchar,
Silchar, Cachar-778010, Assam, India ఈ అడ్రీస్ కి మీ అప్లికేషన్ ని సెండ్ చేయాలి.
Job Selection Process
ఈ NITS Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి మొదట రాత పరీక్ష నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ NITS Notification 2025 జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.