Table of Contents
Norethisterone Tablet uses In Telugu | Norethisterone టాబ్లెట్ వలన ఉపయోగాలు
Norethisterone Tablet Uses :- Norethisterone టాబ్లెట్ అనేది ఎక్కువ బాధాకరమైన లేదా క్రమరహిత కాలాలు, ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ మరియు ఎండోమెట్రియోసిస్ చికిత్సకు ఉపయోగించే ప్రొజెస్టోజెన్‌లు అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది.
ఆడవాళ్ళకి నెలకి ఒకసారి పీరియడ్స్ రావడం జరుగుతాయి, ఈ పీరియడ్స్ రావడం వలన చాల మందికి దాని వలన కడుపునొప్పి సంభవిస్తుంది. అలాగే పీరియడ్స్ వలన భాధ పడుతున్నారో వారికి ఈ టాబ్లెట్ చాల బాగా సహయంచేస్తుంది.
పీరియడ్స్ టైం లో నీరసం, అలసట, బాధాకరమైన క్రమరహిత వలన ఇబ్బంది పడుతున్నారో వారందరు ఈ టాబ్లెట్ ఉపయోగించి, ఉపశమనం పొందవచ్చు. ఈ టాబ్లెట్ అవాంఛిత గర్భధారణ నివారించడానికి కూడా ఉపయోగిస్తారు. అదనంగా, రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కూడా ఈ ఔషధం ని ఉపయోగించడం జరుగుతుంది.
నోరెథిస్టిరాన్లో Norethisterone ఉంది, ఇది సహజ హార్మోన్ ప్రొజెస్టెరాన్ యొక్క కార్యాచరణను అనుకరించే సింథటిక్ హార్మోన్. తద్వారా, ఇది శరీరంలో హార్మోన్ స్థాయిలను పునరుద్ధరిస్తుంది మరియు గర్భాశయ లైనింగ్ యొక్క పెరుగుదల మరియు తొలగింపును నియంత్రిస్తుంది.
- మెనోరాగియా
- గర్భనిరోధకం
- బహిష్టుకు పూర్వ లక్షణంతో
- ఎండోమెట్రియోసిస్
- రొమ్ము క్యాన్సర్
Norethisterone tablet side effects in Telugu | Norethisterone టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
నోరెథిస్టిరాన్లో టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి సపోర్ట్ చేస్తుంది. మరికొందరికి ఆనుకులంగా ఉండదు. ఒకవేళ ఈ టాబ్లెట్ అనుకూలంగా లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన వికారం రాస్తుంది.
- ఈ మందుకి వాడడం వలన బరువు పెరగడం జరుగుతుంది.
- ఈ టాబ్లెట్ యూస్ చేయడం వలన తలనొప్పి రాస్తుంది.
- ఈ ఔషధం వాడడం వలన ఉబ్బరం రావడం జరుగుతుంది.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన యోని దురద వస్తుంది.
- ఈ ఔషధం వాడడం వలన తలతిరగడం జరుగుతుంది.
- ఈ మందు వాడడం వలన శరీరంలో చర్మ ప్రతిచర్యలు జరుగుతాయి.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన మలబద్ధకం వస్తుంది.
How To Dosage Of Norethisterone Tablet |Norethisterone టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి, ఈ ఔషదని ఒక నిర్ణిత వ్యవధిలో మాత్రమే ఈ టాబ్లెట్ ని ఉపయోగించాలి. ఈ మందుని మీరు నమాలడం. మింగడం, పగలకొట్టడం గాని చేయకండి.
ఈ టాబ్లెట్ ని మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి, మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని కలవండి. వైదుడు మీకు ఉన్న సందేషలకి సలహా ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
Norethisterone Tablet Online Link
గమనిక :- ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా వైద్యుడిని సంప్రదించండి.
FAQ:
- What is Norethisterone tablets used for?
నోరెథిస్టెరోన్ అనేది గర్భనిరోధకం. హార్మోన్ పునఃస్థాపన చికిత్సలో ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా నివారణ మరియు ఎండోమెట్రియోసిస్ వంటి ఇతర హార్మోన్-మధ్యవర్తిత్వ అనారోగ్యాల చికిత్సలో ఉపయోగించే సింథటిక్ రెండవ తరం ప్రొజెస్టిన్ - Is Norethisterone safe?
అవును.ఎందుకంటే నోరెథిస్టెరాన్ ల విషపూరితం చాలా తక్కువగా ఉంటుంది. - What does Norethisterone do to periods?
నోరెథిస్టిరాన్ అనేది ప్రొజెస్టెరాన్ హార్మోన్ యొక్క సింథటిక్ రూపం.ఇది మీ గర్భాశయ లైనింగ్ యొక్క షెడ్డింగ్‌ను ఆలస్యం చేస్తుంది.అందువల్ల మీ ఋతుస్రావం ఆలస్యం అవుతుంది. - Does norethisterone have side effects?
ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన యోని దురద, తలతిరగడం జరుగుతుంది. - Will I ovulate after taking Norethisterone?
అవును.1.5 mg మోతాదు తీసుకున్న 33% మంది మహిళల్లో మరియు 0.5 mg మోతాదు తీసుకున్న వారిలో 66% మందిలో అండోత్సర్గము సంభవించింది.
ఇవి కూడా చదవండి :-