విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు | NPCIL Notification 2025

0
npcil notification 2025

NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది NPCIL యొక్కపూర్తి పేరు.ఇది మన భారత్ ప్రభుత్వానికి చెందినది. ఈ సంస్థ అణు శక్తితో (న్యూక్లియర్ పవర్) కరెంట్ ను తయారు చేస్తుంది.

దీనిని 1987లో స్థాపించారు.భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో NPCILకి అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య పని.ఈ NPCIL వాతావరణానికి హాని లేకుండా కరెంట్ ను తయారు చేస్తుంది.

ప్రస్తుతం ఈ NPCIL లో కొన్ని జాబ్స్ కి సంభందించి నోటిఫికేషన్ రావడం జరిగింది.వాటి గురించి క్లియర్ గా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

NPCIL Notification 2025

ఫ్రెండ్స్ నిరుద్యోగులందరికీ NPCIL ఒక మంచి సువర్ణ అవకాశాన్ని కల్పించింది.అదేంటంటే ఇందులో కొన్ని జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.వీటికి కేవలం ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అనేవి ఇస్తున్నారు.ఇంతకి ఆ జాబ్స్ ఏంటి వాటి గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ ఈ NPCIL లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.ఇంతకీ ఏంటి ఆ ఉద్యోగాలు?, వాటికీ స్యాలరి ఎంత ఇస్తారు?,ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? అనే వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

1.Category  wise vacancies:

S.NOVacanciesUREWSSCSTOBCTotal
1Current Vacancies1573959301073922
2Backlog Vacancies02020408
3Total vacancies157396132111400

 

2.NPCIL Executive Trainee Recruitment 2025 Vacancy Details

S.NOPost NameTotal
1Mechanical 150
2Chemical60
3Electrical 80
4Electronics45
5Instrumentation20
6Civil 45

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18- 26 మధ్య ఉండాలి.
  • BE,Btech లో సివిల్,మెకానికల్, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ కెమికల్ ఇన్స్ట్రుమెంటేషన్ భాగాల్లో అర్హత ఉండాలి.
  • వీటితోపాటు గేట్ స్కోర్ కూడా ఉండాలి
  • SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ NPCIL జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • గేట్ స్కోర్ కాపి.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

FRI Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ NPCIL జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 70,000/-స్యాలరి ఇస్తారు.దీనితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.

Application Fees

ఈ NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ కి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకు 500/- అప్లికేషన్స్ ఫీ ఉంటుంది.రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.అంటే వారికి అప్లికేషన్ ఫీజు  ఉండదు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ NPCIL  జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది10-04-2025
అప్లికేషన్ లాస్ట్ తేది30-04-2025

Job Selection Process

ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.

Apply Process

ఈ NPICL జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

NPCIL Notification 2025