ఒక్క రూపాయితో ఇలా చేస్తే అంత లాభమా!

0
one rupee coin benefits in telugu

One Rupee Coin Benefits In Telugu | ఒక్క రూపాయితో ఇలా చేస్తే అంత లాభమా!

ప్రపంచములో చాల మంది డబ్బుతో కుస్తీ పడుతున్నారు, ఎందుకంటే డబ్బు లేనిదే జీవితములో ఏ పని జరగదు. డబ్బు వల్ల మనము బంధాలు కూడా వదిలేసి, మన సంపాదన మరియు మన ఉద్యోగమూ, మన పిల్లలు అనుకొంటూ జీవితము గడిపేస్తాము.

అలగే కొందరు ఎంత కష్ట పడిన డబ్బు నిలవదు, ఒక వేళ ధనము వచ్చిన కూడా నీళ్ళల ఖర్చు అయిపోతుంది. ఈ విధముగా ఎన్ని బాధలు పది, ఎన్ని కష్టాలు వచ్చిన ఒక డబ్బు సంపాదన మాత్రమూ ఆగదు. ఎందుకంటే అదే మనకు అమ్మ, నాన్న అని చెప్పేల ఈ పరిస్తితి వచ్చింది.

లక్ష్మి దేవి అనుగ్రహం పొంది మనము ధనము మన దగ్గర ఉండాలంటే శాస్త్రం చెప్పిన కొన్ని విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వలన ధనము మన దగ్గర ఉండటమే కాకుండా పది మందికి ఉపయోగ పడే స్తాయి లో మనము ఉంటాము అని పండితుల అభిప్రాయము.

లక్ష్మి దేవి అనుగ్రహం పొందాలి అంటే మనం పాటించ వలసిన నియమాలు ఏమిటి, ఇంటి అడవారు ఎటువంటి నియమాలు పాటిస్తే మనకు మంచి ప్రయోజము దొరుకుతుంది, దాని గురించి పండితుల అభిప్రాయము తెల్సుకొందాం.

ఉదయన్నే ఇంటి వాకిలి ముందు శుబ్రముగా చేసి, విలు అయెతే ఆవు పేడతో అలికి ముగ్గు వేయాలి, ముగ్గులో పసుపు మరియు కుంకుమ వేసి అలంకరించాలి. అలాగే వాకిలికి ఇరువైపులా సువాసన్ వచ్చే పువ్వులు ఉంచాలి.

లక్ష్మి దేవికి కలువ పువ్వులు ఇష్టం కనుక వాకిలికి ఇరివైపులా పెట్టి రోజు మర్చి రోజు మారుస్తూ ఉంటె లక్ష్మి దేవి ఆ ఇంట్లో తాండవం చేస్తుంది అని పండితుల అభిప్రాయము. ఈ విధముగా ఈ పువ్వులు లేని వారు వేరొక సువ్వాసన్ వచ్చే పువ్వులు ఉంచిన పర్వ లేదు.

అలాగే గుమ్మానికి లోపలి వైపు అనగా ఇంట్లో ఎదో ఒక పక్కన రాగి చేమ్భు ను ఉంచి దానిలో నిల్లు నింపి అందులో 5 ఒక రూపయి బిళ్ళలు తీసుకోని ఓం శ్రీ అయిమ నమహా అనే మంత్రాన్ని జపిస్తు లక్ష్మి దేవి అమ్మ వారికీ పూజ చేయలి, మరల హారతి ఇవాలి, అ తర్వాత ఎరుపు రంగు వస్త్రములో ఆ రూపాయి బిల్లులు ఉంచి మూట కట్టి గాజు పాత్రలో ఉంచి ఆ రోజంతా అలానే ఉంచాలి. మరుసటి రోజు ఆ ఎరుపు రంగు మూటను తీసుకోని బీరువాలో ఉంచాలి.

ఈ విధముగ 6 శుక్ర వారాలు చేసిన తర్వత ఆ ఆరు మూటలు తీసుకోని లక్ష్మి దేవి అమ్మ వారి గుడిలో ఉండే హుండీ వేయాలి అంట. ఈ విధముగా చేయటము వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అని కొంత మంది అభిప్రాయము.

అలాగే గురువారము మరియు శుక్ర వారుము సాంబ్రాణి వేసిన మంచి జరుగుతుంది. ఈ విధముగా చేస్తే ఇంట్లో ఉండే చెడు తొలగి పోయి ప్రశాంతత వస్తుంది, అలగే ప్రతి శుక్ర వారము ఇంట్లో ఉండే తులసి కోటకు, గడపలకు పసుపుతో అలంకరించి, పూజ చేయటము వలన దారిద్ర్యమూ తొలగుతుంది.

ఈ పరిహరణలు ఇంటి అడపడుచు పాటించడం వలన మంచి పలితాలు వస్తాయి అని ఆధ్యాత్మిక నిపుణుల అభిప్రాయము.