Table of Contents
పబ్డా చేప పరిచయం | Pabda Fish In Telugu 2022
Pabda Fish In Telugu :ఇతర చేపలతో పోలిస్తే, పబ్డా చేపలో చాలా పోషక విలువలు ఉన్నాయి. మన శరీరానికి కావల్సినంత మాంసాన్ని పబ్డా చేపల ద్వారా పొందవచ్చు. పబ్డా చేపలో కాల్షియం, ఫాస్పరస్ మరియు ఐరన్ ఉంటాయి. ఆరోగ్యకరమైన శరీరానికి కాల్షియం మరియు ఫాస్పరస్ చాలా ముఖ్యమైనవి. ఈ చేపలో మనకి అవసరం అయ్యిన వివిధ పోషకాలు, ప్రోటిన్స్ ఇతర విటమిన్ అన్ని ఈ చేపలో కలవు.
ఈ చేపని మీరు కొనాలి అనుకొంటే ఈ సైట్ లో అందుబాటులో కలదు :- pabda fish
పబ్డా చేప మార్కెట్ లో ఏ ధరకి అమ్ముతారు | How much pabda fish price in market
మార్కెట్ లో ఒక్కో చేపకి ఒక్కోరకంగా ధర అనేది ఉంటది, అలాగే ఒక్కోదానికి ఒక్కో డిమాండ్ అనేది ఉంటది. ఈ చేపలు ఎక్కువగా సముద్రం ఉండే ప్రాంతాలలో ఈ చేపలు మనకి లభిస్తాయి. ఈ చేపలో మనకు 200 నుండి 500 రూపాయల వరకు మనకు లభిస్తాయి.
పబ్డా చేపను తినడం వలన కలిగే ఉపయోగాలు | Uses of pabda fish in telugu
మాంసం 19.2 గ్రా, ఆహార శక్తి 114 కిలో కేలరీలు, కొవ్వు 2.1 గ్రా, భాస్వరం 210 మీ. గ్రాములు, కాల్షియం 310 మీ. గ్రాములు, ఐరన్ 1.3 గ్రాములు, కోలిన్ 1017 యూనిట్లు ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.
ఈ చేప మనకి అందరికి తెలిసిన చేప ఈ చేప మనకి మార్కెట్ లో ఎక్కడ అయిఇన దొరుకుంది, ఈ చేప చిన్న చిన్న చాపలలో ఒకటి, ఈ చాపలలో కాల్షియం ఎక్కువగా ఉంటది. మన శరీరం లో ఉండే దంతాలు, కండరాలు ధృడంగా ఉండడానికి సహయంచేస్తుంది.
ఈ చేపను క్రమం తప్ప కుండ తీసుకోవడం వలన కాల్షియం డిమాండ్ తిర్చవచ్చు, మన శరీరంలో ఉండే బలహినతని తొలగిస్తుంది శక్తిని నిపుతుంది. గుండె జబ్బులు లు తొలగిస్తుంది, శరీరం నిర్మాణని చెక్కగా చుసుకొంటది.
జంతు మాంసం కోసం చేప పెద్ద డిమాండ్‌ను కలుస్తుంది. మన దేశంలో చేపలు సులభంగా దొరుకుతాయి. అంతేకాదు మన దేశ ప్రజలు చేపలతో రకరకాలు వంటలు వండుతారు. ఈ చేపలో తగినంత మొత్తంలో ఫాస్పరస్ ఉంటుంది. భాస్వరం కాల్షియంతో కలిసి ఎముక మరియు దంతాల ఫైబర్‌లను ఏర్పరుస్తుంది.
పబ్డా చేపను వలన కలిగే దుష్ప్రభావాలు | Side effects of pabda fish in telugu
Pabda Fish In Telugu
- ఈ చేపని ఎప్పుడు తిన్నకున్న వారు ఈ చేపని తింటే వారికి వంతులు, మోషన్స్ వంటివి రావచ్చు.
- ఈ చేపని అధికంగా తీసుకోవడం వలన కొంత మందికి కడుపు ఉబ్బరం వస్తుంది.
- ఈ చేప తినడం వలన ఒక్కొకరికి అలడ్జి ఏర్పడవచ్చు.
- అలాగే మరి కొంత మందికి తిమ్మిరిగా కూడా ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి