Pantoprazole టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Pantoprazole Tablet Uses

Pantoprazole Tablet uses In Telugu | Pantoprazole టాబ్లెట్ వలన ఉపయోగాలు

Pantoprazole Tablet Uses :- పాంటోప్రజోల్ టాబ్లెట్ గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి నుండి వచ్చే నష్టాన్ని తగించడానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. 

Pantoprazole టాబ్లెట్ కడుపు మరియు అన్నవాహిక సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మీ కడుపు చేసే యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. ఈ ఔషధం గుండెల్లో మంట మింగడంలో ఇబ్బంది మరియు నిరంతర దగ్గు వంటి లక్షణాలను తగ్గిస్తుంది.

ఇది కడుపు మరియు అన్నవాహికకు యాసిడ్ నష్టాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది, అల్సర్‌లను నివారించడంలో సహాయపడుతుంది మరియు అన్నవాహిక క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. పాంటోప్రజోల్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది.

Pantoprazole tablet side effects in Telugu | Pantoprazole టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు

Pantoprazole టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి సపోర్ట్ చేస్తుంది. మరికొందరికి ఆనుకులంగా ఉండదు. ఒకవేళ ఈ టాబ్లెట్ అనుకూలంగా లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం.

  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన తలనొప్పి వస్తుంది.
  • ఈ ఔషధం ఉపయోగించడం వలన వికారం వస్తుంది.
  • ఈ మందు వాడడం వలన వాంతులు అవుతున్నాయి.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కీళ్ళ నొప్పిలు రావడం.
  • ఈ మందుని వాడడం వలన అతిసారం వస్తుంది.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన తల తిరగడం రావడానికి అవకాశం ఉన్నదీ.
  • ఈ ఔషధం ఉపయోగించడం వలన విరేచనాలు అవ్వడం.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కడుపు ఉబ్బరం రావడం.
  • ఈ మందు వాడడం వలన పొత్తికడుపు నొప్పి సంభవించడం.

How To Dosage Of Pantoprazole Tablet |Pantoprazole టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి 

ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి, ఈ ఔషదని ఒక నిర్ణిత వ్యవధిలో మాత్రమే ఈ టాబ్లెట్ ని ఉపయోగించాలి. ఈ మందుని మీరు నమాలడం. మింగడం, పగలకొట్టడం గాని చేయకండి.

ఈ టాబ్లెట్ ని మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి, మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని కలవండి. వైదుడు మీకు ఉన్న సందేషలకి సలహా ఇవ్వడం జరుగుతుంది.

మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Pantoprazole Tablet Online Link

గమనిక :- ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా వైద్యుడిని  సంప్రదించండి.

FAQ:

  1. What is Pantoprazole drug used for?
    ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ మరియు గ్యాస్ట్రో-ఓసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి  కోసం ఉపయోగించబడుతుంది.
  2. Is pantoprazole used for sleep?
    అవును.
  3. What are side effects of pantoprazole?
    మసక దృష్టి.ఎర్రబడిన, పొడి చర్మం.పండు వంటి శ్వాస వాసన.ఆకలి పెరిగింది.దాహం పెరిగింది.పెరిగిన మూత్రవిసర్జన.కడుపు నొప్పి.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు ఈ టాబ్లెట్ వలన సంభవిస్తాయి.
  4. Who should not take pantoprazole?
    మీకు 50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటె ఈ టాబ్లెట్స్ ని వాడకండి.వాడాలి అంటే తప్పుకుండా డాక్టర్ ని సంప్రదించి వాడండి.
  5. Why is pantoprazole taken on an empty stomach?
    Pantoprazole ఆహారానికి ముందు తీసుకోవాలి. ఇది కడుపులో యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి ఇది ఆహారానికి ముందు తీసుకుంటే ఆహార భాగాలు గ్యాస్ట్రిక్ శ్లేష్మ పొరను చికాకు పెట్టవు.

ఇవి కూడా చదవండి :-