పెన్షన్ Payments Close Status తెలుసుకోవడం ఎలా ?

0

వైఎస్సార్ పెన్షన్ కానుక క గ్రామ వాలంటీర్ల ద్వారా అందరికీ అందించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ విద్యావలంటీర్ల ద్వారానే సజావుగా జరుగుతుంది. మరి ఇ మా స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రతి నెల మొదటి తారీకు అని అందరూ అర్హులైన వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ను అందిస్తుంటారు.

మరి ఈ పెన్షన్ కానుక సంబంధించి పేమెంట్స్ లో స్టేటస్ ను ఆన్లైన్ లోకేషన్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు.ఇందుకోసం ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా మనం సైట్ లోకి వెళ్లి అక్కడ మన జిల్లా మండలం మరియు సెక్రటేరియట్ లెవెల్లో ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు.

లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి :

https://abdg.aponline.gov.in/SSP/MISReports/Paymentclosestatus

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here