ఫ్రెండ్స్ పవర్ గ్రేడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది PGCIL యొక్ ఫుల్ ఫామ్. దీనిని 1989లో స్థాపించడం జరిగింది.దీని యొక్క ముఖ్య కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్ లో ఉంది. ఇది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న కంపెనీ. విద్యుత్ వినియోగదారులకు హై వోల్టేడ్ విద్యుత్ ను పంపిణీ చేయడమే దీని యొక్క ముఖ్య ధ్యేయం గా చెప్పుకోవచ్చు.
Table of Contents
PGCIL Notification 2025
ప్రస్తుతం ఈ కంపెనీ కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ చేయడానికి ఫీల్ సూపర్వైజర్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఇందులో 28 పోస్ట్ లు వేకేన్సి లో ఉన్నాయి. వాటి గురించి ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం. అంటే అర్హత ఏం ఉండాలి? డాక్యుమెంట్స్ ఏమి కావాలి?, ఎలా అప్లై చేసుకోవాలి? మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం.
POST DETAILS
ఈ పవర్ గ్రేడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెని 28 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రింద పట్టికలో ఆ జాబ్ వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం.
S.NO | Name of Post | Salary | UR | OBC | SC | ST | EWS | Ex-Servicemen | DExSM# |
1 | Field Supervisor | 23,000 | 13 | 7 | 4 | 2 | 2 | 3 | 1 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఏ జాబ్ కి అప్లై చేసుకోవాలి అన్న ఒక అర్హత అనేది ఉండాలి అలాగే ఈ జాబ్స్ కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి అవి ఏంటి అంటే:
- వయస్సు 18 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- డిప్లమాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి ఉంది.
- అలాగే ఓబీసీ అభ్యర్థులు కూడా 3 సంవత్సరాల వయో పరిమితి ఉంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- 10th,Diplama సర్టిఫికెట్స్ 10 MB .pdf ఫార్మ్యాట్ లో సబ్మిట్ చేయాలి.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- ఆధార్ కార్డు.
- వైట్ బ్యాగ్రౌండ్ తో ఫోటో 50KB .jpg ఫార్మ్యాట్ లో సబ్మిట్ చేయాలి.
- మన సంతకం 50 KB .jpg ఫార్మ్యాట్ లో సబ్మిట్ చేయాలి.
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 03 MB pdf ఫార్మ్యాట్ లో సబ్మిట్ చేయాలి.
Salary Details
ఫ్రెండ్స్ శాలరీ గురించి ఇంతకుముందే మనం పైన తెలిపినట్లే 23,000/- రూపాయలతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
మనం ఏ జాబ్స్ కి అప్లై చేసిన అప్లికేషన్ ఫీజు అనేది తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుంది. దీనికి కూడా అప్లికేషన్ ఫీజు 300 రూపాయలు ఉంది. అది కూడా నాన్ రిఫండబుల్ ఫీజు.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
- ఈ అప్లికేషన్ 05.03.2025 న స్టార్ట్ అవుతుంది.
- 25.03.2025 తేది వరకు అప్లై చేసుకోవచ్చు.
Exam Centers
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన ఊర్లలో ఏదో ఒక దాన్ని పరీక్ష రాయడానికి ఎక్షమ్ సెంటర్ గా సెలెక్ట్ చేసుకోవాలి.
- ఢిల్లీ
- కొలకత్తా
- గౌహతి
- భోపాల్
- బెంగళూరు
- ముంబై
Apply Process
ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.