సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ – బయటపడ్డ మరో ఫోన్ కాల్

0

చాలా రోజుల నుండి అందరి నోట్లో నానుతున్న టీవీ సీరయల్ నటి శ్రావణి ఆత్మ హత్య ఒక కొత్త మలుపు తీసుకుంది. ఈమె చావుకు కారణం సరిగ ఎవరో అర్థం కావట్లేదు మరి.ఎందుకంటే నిన్న ఒక ఇంపార్టెంట్ విషయం బయట పడింది. టీవీ యాక్టర్ శ్రవణి మరియు టిక్ టాక్ ఫేమ్ దేవరాజ్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ ఒకటి బయటికి వచ్చింది.

ఇందులో ముఖ్యంగా ఇద్దరి మధ్య సంభాషణ వారి లవ్ మరియు తల్లిదండ్రుల గురించి జరిగింది. ఇందులో అని స్పష్టంగా దేవరాజ్ ని శ్రావణి పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న ఇద్దర్ని చంపేస్తానని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా చాలా విషయాలు సుదీర్ఘంగా చర్చించారు. అవేంటో మీకు ఆడియో రూపంలో కింద లింక్ లో అందించడం జరుగుతుంది వెంటనే విని మొత్తం విషయాన్ని తెలుసుకోండి.