PMAY (U) Awas Quiz – రూ.25000 బహుమతిగా పొందండి

8
pmay quiz online

pmay (u) awas quiz online 2020

Pradhan Mantri Awas Yojana (pmay) పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులు,మన రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ సచివాలయ విద్యా వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఒక quizలో పాల్గొనాల్సి ఉంది. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఇటువంటి ఒక గొప్ప అవకాశం.

ఈ క్విజ్లో మీరు పాల్గొని దాదాపు 25 వేల రూపాయలు బహుమతిగా పొందవచ్చు. ఈ క్విజ్ లో పాల్గొనడం చాలా సులభం. మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నటువంటి క్యూస్షన్స్ ఇవ్వబడతాయి. ఇందులో మనం సరైన జవాబును ఎంచుకోవాల్సి ఉంటుంది.

ముందుగా ఈ క్విజ్ కు సంబంధించిన వెబ్ సైట్ యొక్క లింకు కింద ఇస్తున్నాను దాన్ని క్లిక్ చేసి మీరు క్విజ్ లో పాల్గొనాలి. ఇక్కడ మనం మన ఈ మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ద్వారా లాగ్ ఇన్ చేయాలి.

తర్వాత ఇక్కడ మనకు 20 ప్రశ్నలు కనపడతాయి మనం ఈ మూడు వందలు సెకండ్స్ లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సరైన సమాధానం ఇస్తారు వారికి బహుమతిగా 25000 రూపీస్ ఇవ్వబడతాయి. అలాగే ఈ క్విజ్ లో మీరు పాల్గొన్నందుకు గాను మీకు ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది.శాంపిల్ కోసం కింద ఇచ్చాను చూడండి.

pmay quiz certificate
sample certificate

మరి ఆలస్యం చేయకుండా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు గ్రూప్లో పాటిస్పేట్ చేయండి.

PMAY (U) Awas Quiz Link