మీ అందరి కోసం పొడుపుకథలు మరియు వాటి జవాబులు.

0
podupu kathalu in telugu
పొడుపు కథలు ఇన్ తెలుగు

పొడుపు కథలు వాటి జవాబులు | Podupu Kathalu In Telugu

మనం చిన్నప్పటి నుండి ఎన్నో పొడుపు కథలు విని ఉంటాం. కొన్న్నింటికి చాలా సులభంగా జవాబు చెప్పగలం, కొన్నింటికి అంత ఈజీ గ జవాబు చెప్పలేం. మరి అలంటి మంచి పొడుపు కథలు వాటి జవాబులు ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.

వీటిని చదివి మీ జ్ఞానాన్ని మరి కొంచెం పెంచుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ తో వీటిని షేర్ చేసి ఆన్సర్ చేయమని అడగవచ్చు. మరి అన్ని పొడుపు కథలు తీరిగ్గా చదివేయండి.

  • అన్నింటి కన్నావిలువైనది అందరికి అవసరమైనది ఏమిటి అది ?
  • ప్రాణము 
  • తమ్ముడు కుంటుతూ మైలు నడిచే సరికి అన్నపరిగేతుతు పండెండు మైళ్ళు నడుస్తాడు ఏమిటి అది ?
  •  గడియారం ముల్లు
  • ముల్లుకంచెలో మిటాయి పొట్లం ఏమిటి అది ?
  •  తేనే పట్టు
  • అందమైన చిన్నది అందాల చిన్నది నువ్వు చూస్తే నిన్నుచూస్తుంది నేను చూస్తే నన్ను చూస్తుంది ఏమిటి అది ?
  • అద్దం
  • చాచుకొని సావిట్లో పడుకొనే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడింది ఏమిటి అది?
  • చాప
  • చెప్పిందే చెప్పినా చిన్నపాప  కాదు, ఎక్కడి పండ్లు తిన్న దొంగకాదు ఏమిటి అది ?
  • రామచిలుక
  • నిటి మిద తేలుతుంది కానీపడవకాదు,చెప్పకుండాపోతుంది కానీ జీవికాదు,మెరుస్తుంది కానీ మెరుపుకాదు ఏమిటిఅది ?
  • నీటిబుడుగ
  • కడుపులోన పిల్లలుకంటాం లోననిప్పులు,అరుపెమే ఉరుము,ఎరుపంటేభయం ఏమిటి అది ?
  • రైలు
  • కాటుక రంగు కమలము హంగు విప్పినా పొంగు,ముడిచిన క్రుంగు ఏమిటి అది ?
  •  గొడుగు
  • రసం కానీ రసం ఏమి రసం ?
  •  నీరసం
  • కందుకూరి కామక్షి కాటు కపెట్టుకుంది ఏమిటి అది ?
  •  గురువింద గింజ
  • ఒక అగ్గిపెట్టాలో ఇదరు పోలీసులు ఏమిటిఅది ?
  • వేరు శానగాకాయ
  • అడవిలుపుట్టింది, అడవిలోపెరిగింది, మాఇంటికి వచ్చింది మహాలక్ష్మిలగుంది ఏమిటి అది ?
  •  గడప
  • ఇంటిలోమొగ్గ ,బయటపువ్వు ఏమిటిఅది ?
  • గొడుగు
  • నూరుగురు అన్నదమ్ములుకు ఒకటేమొలతాడు ఏమిటి అది ?
  • చీపుర
  • శివరాత్రికిజీడికాయ,ఉగాది ఉరాగయ ఏమిటి అది ?
  •  మామిడి పిందే
  • అది లేకపోతే ఎవరు ఏమితినలేరు ఏమిటిఅది ?
  • ఆకలి
  • జామచెట్టు క్రింద జానమ్మ ఎంత లాగిన రాధమ్మ ఏమిటి అది ?
  •  నిడ
  • పచ్చనిచెట్టు కింద ఎర్రటిచిలుక ఏమిటిఅది ?
  • మిరపకాయ
  • ముట్టవిప్పితే ముక్కు పట్టుకుంది ఏమిటి అది ?
  • ఇంగువ
  • తెల్లని పోలీసుకి ఎర్రని టోపీ ఏమిటి అది ?
  • జవాబు:- అగ్గిపుల్ల
  • బంగారు చెంబులో వెంటి గచకాయ ఏమిటి అది ?
  • జవాబు :- పనసగింజ
  • గుపెండుపిత,దానిపోట్టంత తీపి ఏమిటి అది ?
  •  బురే
  • సంతలని తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటి అది ?
  •  త్రాసు
  • అరచేతిలో ఆదాం,ఆరు నెలల యుధం ఏమిటి అది ?
  • – గోరింటాకు
  • నల్లకుక్కకు నాలుగు చెవ్లులు ఏమిటి అది ?
  • లవంగం
  • ఎర్రటిపండు మిద ఈగైనా వాలదు ఏమిటి అది ?
  •  నిప్పు
  • ఐదుగురిలో బుడోడు,పెళ్ళికి మాత్రం పేదోడు ఏమిటి అది ?
  • చిటికినవేలు
  • పచ్హని బావికి రత్నాల ముగ్గు ఏమిటి అది ?
  •  విస్తరాకు
  • చెక్కని స్థంబం,చెయ్యని,కుండ ,పోయని నీళ్ళు,వెయ్యని సున్నం తియగానుండు ?
  • కొబ్బరి బోండా
  • చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకి ఒకటే టోపీ ?
  • కలం
  • భుమతకి ముదుబిడ్డ,ఆకాశానికి జున్ను గడ్డ ,రాత్రివేళరాజరికం పగలు అయ్యితే పేదరికం ?
  • చందమామ
  • తడిస్తే గుప్పెడు,ఎండితే బుదేడు ?
  • దుది
  • బండకి కొడితే వెండి ఉడుతుంది ?
  • కోబరికాయ
  • పాతాల మెడకు పది కుసలు ఉపితే ఉగుతయీ పికితే రావ్ ?
  • చేతివేలు
  • అనగనగ ఒక అప్ససర .పెరుమధ్యలో ఒక అక్షరం  తీసేస్తే ఒక మేక ?
  • మేనక
  • పలున్న్న బాలింత కాదు ,జడలు ఉన్న జడధారిని కాదు ?
  • మర్రిచెట్టు
  • ఆకులేని అడవిలో జీవం లేని జంతు,జీవం ఉన్నాం జంతువ వేటాడుతుంది ?
  • దువ్వెన
  • నాగస్వరానికి లొంగని త్రాచు,నిప్పుంతిన్చాగానే ,తదేతుతూ లేస్తుంది ?
  • చిచుబుడి
  • కుడితి తగదు ,మేతమేయదు గని ,కుండకు పాలు ఇస్తుంది ?
  • తాడిచెట్టు
  • జిదివారి కోడివారి కోడలు,సిరిగాదల వారికి ఆడపడుచు వయసులో కులికే వైయరి విషక మాసంలో వస్తుంది ?
  • మామిడిపండు
  • మతలేని భరణిలో ముంమురు రత్నాలు ?
  • దానిమ్మపండు
  • పిడికెడంత పిండిని పది మంది కూడా తినలేదు ?
  • సున్నం
  • అందరాని వస్రంపైఅన్నిగడియారాలే ?
  • నక్షత్రాలు
  • చూపులేని కన్ను ,సుందరమైన కన్ను,తోటలేని కన్నా తోక కన్ను,కన్ను గని కన్ను, కాల కంటానికన్ను ?
  • నెమలి
  • పచని మెడ తెల్లని గదులు,నల్లని దొరలు ?
  • సీతపాలం
  • ప్రాణం లేని చిన్న పాప అరచి పిలిసింది.ఎత్తుకొంటే చెవిలో గుసగుసలు చెప్పుతుంది ?
  • ఫోన్
  • చూస్తే చిన్నోడు ,వాడి ఒంటి నిండా నారా బట్టలు ?
  • టెంకాయ
  • నన్ని కొడితే ఊరుకోను ,గట్టిగా అరుస్తాను,దేవ్డుని పిలుస్తాను ?
  •  గుడి గంట
  • అగంట్లో కొంటాను,ముందుంచుకొని ఏడుస్తాను ?
  • ఉల్లిపాయ
  • తెలిసేలా త్పుస్తుంది తెలియకుండా కాస్తుంది ?
  • వేరుగుశానగాకాయ
  • తిరిగే దీపం ,గాలికి – వానకి  అరని దీపం ,చమురు లేని దీపం ,పితల దీపం ?
  • మిణుగురుపురుగు
  • రాజాధిరాజులు కూడా ఒకరిముందు తల వంచుతారు  ?
  • మంగలి
  • నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది ,పీక మీదకు కతిని తెస్తే మాత్రం మల్లి నడవదు ?
  • పెన్సిల్
  • కళ్ళు లేకపాయిన ఏడుస్తుంది ,కలు లేకపొయిన నడుస్తుంది ?
  • మేఘం
  • ఇంటిలో ఉంటె ప్రమోదము ఒంటిలో ప్రమాదం ?
  • చక్కెర
  • అందరిని పింకి తీసుకొని పోతుంది గని తను మాత్రం పైకి పోదు ?
  • నిచెన
  • ముక్కు ముత్యం కటుకొని తోకతో నీళ్ళు తాగుతుంది ?
  • దీపం
  • అమ్మకు తమ్ముడిని కాదు కానీ మీ అందరికి మేమా మామ ని ?
  •  చందమామ
  • ఆ ఆటకైన్తే ఎప్పుడులోనే నాట్యం చేస్తుంది ?
  • నాలుక
  • మీకు సొంతమైనది కానీ ..మీ కన్నా మీతోటి వారికి ఎక్కువ వాడుతారు ?
  • మీ పేరు
  • మొదట చెప్పాన ,నడుమ పూలన కొసన కమ్మనా ?
  • పాలు ,పెరుగు, నెయ్యి
  • తల లేదు గని గొడుగు ఉంది పాము లేదు కానీ పుట్ట ఉంది ?
  • పుట్ట గొడుగు
  • ప్రపంచమ మొత్తం తిరిగేది,అన్నింటి కన్నా వేగమైనది ?
  • మనసు
  • నిప్పు నన్ని కాల్చలేదు ,నిరు నన్ని తడపలేదు ,సుర్రుడుతోవస్తాను సురుదితో పోతాను ?
  • నిడ
  •  విథానం లేకుండా మోలిచేది ?
  • గడం
  • చెక్కగా పెట్టడానికి విలుఅవ్తుంది గని తీయడానికి పోతే చెదిరి పోతుంది ?
  • ముగ్గు
  • అన్నదమ్ములు ఇదరు ,ఒకరు ఎంత దురం పోతే రెండో వాడు అంతేదురం పోతారు ?
  • కళ్ళు (legs)
  • కీచు కీచు పిట్ట నేలకేసి కొట్ట ?
  • చిమిడి
  • పిల్ల చిన్నదైన కట్టేది చీరలు ఎక్కువ ?
  • ఉల్లిపాయ
  • ఎందరు ఎక్కినా విరగని మంచం ?
  • అరుగు
  • ముక్కు మీదకు ఎక్కు,ముందుర చెవ్లు నొక్కు,తక్కు నిక్కుల సోకు జరిందింటే పుట్టకు ?
  • కళ్ళజోడు
  • కరుకని కారు మహాకరు ?
  • పూకరు
  • ముఠా తెలిస్తే ముత్యాల స్వరాలు ?
  • పళ్ళు
  • తెల్లని పొలం లో నల్లని వితనలు చేతో చెల్లడం నోటితో వేరుకోవడం  ?
  • పుస్తకం
  • మొగ్గము లేనిదీ బొట్టు పెట్టుకొన్నది ?
  • గడప
  • వంక్కలు ఎన్ని ఉన్న పరుగులు తీసేది ?
  • నది
  • వెయ్యి కాళ్ళ గల దేవడుకి చుపెలేదు ?
  • మంచం
  • ఎంత ధనం చేసిన తరగనిది ,అంతకంత పెరిగేది ?
  • విద్య
  • గది నిడ రత్నాలు గదికి తలం ?
  • దానిమ్మపండు
  • కొస్తే తెగదు కొడితే పగలదు ?
  • నిడ
  • నలుగురు కర్రల మధ్య నల్లరాయి ?
  • పలక
  • చేతికి దొరకనిది ,ముక్కుకు దొరుకుతుంది ?
  • వాసనా
  • పళ్ళుఉన్న నోరు లేనిదీ ?
  • రంపం
  • సన్నని స్థంబం,ఎక్కలేరు దిగాలేరు ?
  • సూది
  • ఆకుచికెడు ,కాయ మూరెడు ?
  • మునగకాయ
  • చిటిపొట్టి చిన్నదానికి చిన్న కన్నమైన లేదు ?
  • గుడు
  • రాజా గారి తోటలో రోజా పులు చూసేవారు కానీ కోసే  వాళ్ళు లేరు ?
  • నక్షత్రాలు
  • అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు ,కొమ్మ,కొమ్మకు ,కొట్టి పువ్లు ,అన్ని పువ్లె రెండు కాయలు ?
  • ఆకాశం,చుక్కలు చందురుడు,సూర్యుడు
  • దాని పువ్కు పూజకు రాదు,దాని ఆకు దోప్పకు రాదు దాని పండు అంటారు ?
  • చింతపండు
  • చూసింది ఇదరు కోసింది ఐదుగురు తినేది ముప్పేఇదరు ?
  • కళ్ళు ,వెళ్ళు పళ్ళు
  • రెండు కళ్ళు ఉన్నాయ్ ,కానీ మనిషి కాడు.గాలిని బూజించి ,మనిషిని మోసుకొని పోతారు ?
  • సైకులు
  • తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగాపూసి మాయమైపోతుంది ?
  • కర్పూరం
  • చకచకగా పాయిఎవి రెండు గట్టేకి చూసేవి రెండు అంది పుచుకోనేవి రెండు ఆలకించేవి రెండు ?
  • కళ్ళు,చేతులు,చెవులు
  • వేలడంత ఉండదు గని మనం బయటకు వెళ్ళి అన్న ఇంట్లోకి రవళి అన్న అదే అవసరం ?
  • తలం చెవి
  • అమ్మ కడుపులో పడినను ,అంత సుకణఉన్న ,నిచె దెబ్బలు తిన్న ,నిలువగా ఏందీ పాయిన ,నిప్పుల గుండం తొక్కిన ,గుప్పెడు బూడిద తిన్నాను ?
  • పిడక
  • సన్నని తొడిమ తొలగిస్తే ,కమ్మని వెన్న ముద ,అందరు ఇష్టంగా  ఆరగిస్తారు  ?
  • అరటిపండు
  • తనను థానే మింగి మాయం అవ్వతుంది ?
  • క్రోవ్వోతి.
  • చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది?
  • ఉల్లిపాయ
  • జాన కాని జాన, ఏమి జాన?
  • ఖజాన
  • కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?
  • సీతాకోక చిలుక
  • రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?
  • ఎండ, వాన, చలి
  • కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు?
  • మురళి
  • అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్లలేను నేను ఎవరు
  • నిచ్చెన
  • నాకు కన్నులు చాలా ఉన్నాయి కానీ చూసేది రెండు తోనే నేనెవరు
  • నెమలి
  • రాజు గారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారు లేరు ఏమిటవి
  • నక్షత్రాలు
  • ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకుని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు 
  • తాళం
  • ఏ నెలలో 28 రోజులు ఉంటాయి.
  • అన్ని నేలలో

ఇవి కూడా చదవండి :-

  1. 30 బెస్ట్ గుడ్ నైట్ మెసేజెస్ & ఫొటోస్
  2. 30 బెస్ట్ నమ్మకం మెసేజెస్ & ఫొటోస్
  3. 30 బెస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజెస్ & ఫొటోస్

పైన్నపేర్కొన్న చిన్నిచిన్ని పొడుపు కథలు చదివి ఆనందించండి. ఈ పొడుపు కథలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండ షేర్ చేయండి.