Poisoning food combinations in telugu
నిమ్మరసం తాగిన తర్వాత ఈ పదార్థాలను అస్సలు తినకూడదు మీ ప్రాణాలకే రిస్కు!
కొన్ని సందర్భాలలో మనం కొన్ని రకాల ఆహార పదార్ధాలను కలిపి తీసుకుంటే అనేక రకాల ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంటుంది.
మనమేమైనా పళ్ళను ఆహారంగా తినేటప్పుడు ఇతర పళ్ళను కలిపి తింటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురౌతాయి.
కాబట్టి ఏ ఏ ఫ్రూట్స్ కలిపి తినకూడదో ఈరోజు ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
జామకాయ:- జామకాయలు తిన్న తర్వాత అరటి పండ్లు తినకూడదు. ఈ రెండు కలిపి తింటే అనారోగ్యం వాటిల్లుతుంది. కడుపులో తిప్పటం మొదలై తలనొప్పి వస్తుంది.
పనసపండు:- పనస పండు తిన్న తర్వాత పాలు తాగకూడదు. పనస పండు కూరను పాలతో కలిపి చేయకూడదు. పనసపండు పాలు కలిపి తీసుకుంటే చర్మ సంబంధమైన సమస్యలు కలుగుతాయి.
బొప్పాయి:- బొప్పాయి పండు తిన్న తర్వాత నిమ్మకాయ లేదా నిమ్మరసం అస్సలు తీసుకోకూడదు. ప్రాణాలను తీసే సమస్య వాటిల్లవచ్చు. ఎనీమియా సమస్య కలుగుతుంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే ఫుడ్ పాయిజన్ కలుగుతుంది.
నిమ్మకాయ:- నిమ్మకాయను పాలతో కలిపి తీసుకోకూడదు. ఒకవేళ ఇలా తీసుకుంటే, జీర్ణాశయంలో కి వెళ్ళిన పాలు విరిగిపోతాయి ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది.
ఫుడ్ పాయిజన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. రాత్రి భోజనంలో నిమ్మకాయ లేదా ఉసిరి పచ్చడి అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే తలలో ఉండే నాడులు పగిలే ప్రమాదం కలుగుతుంది. పక్షవాతం వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి.
పుచ్చకాయ:- పుచ్చకాయ తో కలిపి కర్బూజ పండ్లు తినకూడదు. ఒకవేళ తీసుకుంటే అజీర్ణ సమస్యలు కలుగుతాయి.
కమలా పండు:- విటమిన్ సి అధికంగా ఉండే ఈ కమలాపండు తో పాటు క్యారెట్ కలిపి తినకూడదు. గుండెల్లో మంట, కిడ్నీ సమస్యలు వస్తాయి.
నారింజ పండు:- నారింజ పండ్లతో కలిపి పాలు తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
ఎందుకంటే నారింజ పండులో ఉండే సిట్రిక్ ఆమ్లాలు జీర్ణాశయంలో ఉండే ఎంజైముల మీద ప్రభావం చూపుతాయి. దీని వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
పైనాపిల్:- పైనాపిల్ తో పాలు కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఫైన్ ఆపిల్ లో ఉండే కెమికల్స్ పాలతో చర్య జరిపి విపరీతంగా అపాన వాయువులు వచ్చేటట్లు చేస్తాయి.
వికారం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. పైనాపిల్ తో పాటు అరటి పండు తింటే జీర్ణం కాకుండా ఇబ్బంది పడతారు.
ఇవి కూడా చదవండి :-
- పొట్టలో నొప్పి గ్యాస్ ఒక్కరోజులోనే మాయం!
- మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- కేవలం ధనియాల నీళ్ళు తాగితే 18 రకాల రోగాలు మాయం
- షుగర్ తగ్గాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !