ప్రజా సచివాలయం App v2.3.1 వచ్చేసింది – డౌన్లోడ్ చేస్కొండి

0

Praja Sachivalayam App Download v2.3.1 : ఫ్రెండ్స్ మీరు గనుక గ్రామ/వార్డ్ వాలంటీర్ ఐనట్లు అయితే మీరు ఈ అప్లికేషను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ మొబైల్ app కి అంతకుముందు వెర్షన్ 2.3 గ ఉండేది. రీసెంట్ గ ఇప్పుడు మనకు వెర్షన్ 2.3.1 రిలీజ్ చేసారు. మరి ఇంతకుముందు ఉన్న app ని మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అందరికి ఇస్తున్న రూ.1000 ని ఎలా పంచాలో ఈ అప్డేట్ చేసిన app లో క్లియర్ గ పొందుపరిచారు.

అప్పుడే కొత్తగా add చేసిన ప్రతీ ఆప్షన్ మీకు అందుబాటులోకి వస్తుంది. మరి ఈ app కి సంబంధించిన వివరాలు కింద పొందుపరచటం జరిగింది. ఒక్కసారి మీరు కూడా తెలుసుకొని డౌన్లోడ్ చేస్కొండి. ఇవన్నీ అఫీషియల్ సైట్ నుండి పొందిన సూచనలు.

గౌరవనీయమైన సర్ / మేడమ్,
మేము V2.3.1 తో క్రింద ఉన్న ఫీచర్స్ ని విడుదల చేసాము.
1. ఉన్నత అధికారుల సూచనల ప్రకారం, మేము గృహాల మ్యాపింగ్ మాడ్యూల్‌కు క్లస్టర్‌లోని బయోమెట్రిక్ authentication ఆప్షన్ను తొలగించాము.
2. ఎపిఎల్ కుటుంబాలు అంటే క్లస్టర్‌లకు మ్యాప్ చేయని వారిని సంబంధిత క్లస్టర్‌లకు మ్యాప్ చేయాల్సి ఉంటుంది.

గ్రామ వార్డ్ వాలంటీర్ అంటేనే ప్రతి విషయంలో స్పష్టంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మన పని మొత్తం డబ్బుతోనే చేయాల్సి ఉంది మరి. అందుకే మన ఏరియాలో ఎవరికీ ఎంత పెన్షన్ ఇవ్వాలి అలాగే ఏప్రిల్ 4 నుండి ఇచ్చే రూ.1000 విషయంలో కూడా ఒక క్లారిటీ పక్కగా ఉండాలి. మరి రేషన్ కార్డు దారులకు ఇచ్చే ఈ మొత్తం అర్హులకు మాత్రమే చేరేలా మన ప్రభుత్వం పక్కగా ప్రణాళిక సిద్దం చేసింది.

  •  గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్ కొన్ని నిర్దేశించిన ప్రదేశాలలో ఉన్న ఆదార్ నంబర్స్ కు మాత్రమే పని చేస్తుంది. నెట్వర్క్ ఉన్నపుడు offline మోడ్ ని ఎంచుకొని లాగిన్ అవ్వాలి. మల్లి నెట్వర్క్ రాగానే 24 గం.లో అప్డేట్ అవుతుంది.
  • VOLUNTEER/INCHARGE ని జోడించడాని కి Welfare & Educational Assistant/ Ward
    Welfare & Development Secretary చెయ్యగలరు.
  • WEA LOGIN లో బియ్యం కార్డుల పంపిణ (1000 రూ) Welfare & Educational Assistant/
    Ward Welfare & Development Secretary చెయ్యగలరు

మొబైల్ అప్లికేషన్ v2.3.1 ని డౌన్‌లోడ్ చేయడానికి, దయచేసి దిగువ ఉన్న URL పై క్లిక్ చేయండి

   DOWNLOAD

కొన్ని ముఖ్యమైన లింక్స్ :

  1. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీలో ఈ జిల్లానే ఫస్ట్ ! మరి మీ జిల్లా ఎక్కడో తెలుసుకోండి ?
  2. కరోనా వైరస్ సర్వే కి చెందిన మొబైల్ App ని ఇక్కడ డౌన్లోడ్ చేస్కొండి
  3. ప్రజా సచివాలయం App v2.9 వచ్చేసింది – డౌన్లోడ్ చేస్కొండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here