Prathi Roju Pandage Full Movie In Telugu Leaked by movierulz

1

prathi roju pandage full movie in telugu movierulz

మారుతి దాసరి దర్శకత్వం వహించిన తెలుగు కామెడీ డ్రామా చిత్రం prathiroju pandage. యువి క్రియేషన్స్ మరియు జిఎ 2 పిక్చర్స్ ఆధ్వర్యంలో బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం 2019 డిసెంబర్ 20 న దేశవ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో sai dharam tej , రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.

Prathi Roju Pandage Movie Cast and Crew

 

Movie NamePrathi Roju Pandage
Release Date20th December, 2019
DirectorMaruthi
Main Lead ActorsSai Dharam Tej, Rashi Khanna, Sathyaraj and Rao Ramesh
ProducerBunny Vasu & Allu Aravind As Presenter
Music DirectorS.S Thaman
Movie Rating3/5
VerdictSuper Hit Movie

కెమెరా మెన్ గ జయకుమార్ పనిచేశారు. ఎస్.తమన్ సంగీతం అందించారు, ఇటివల విడుదల అయిన సాంగ్స్ కి youtube లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేశారు. ట్రైలర్ చుస్తే చాలు ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థం చేస్కోవచ్చు. ఎన్నో సినిమాలు ఫెయిల్ అయిన తరువాత సాయి ధరం తేజ్ ఈ మూవీ పైన మంచి ఆశలతో ఉన్నాడు. మరి నిన్ననే రిలీజ్ అయిన మోవిఎకి చాలా మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్ వచ్చాయి.

దీంతో ఒక మంచి సాలిడ్ హిట్ కొడతానని sai dharam tej ఉన్నాడు. చూస్తుంటే కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి. అయితే మరోపక్క పక్క మాస్ మసాలా సినిమా హీరో అయిన nandamuri balakrishna నటించిన ruler full movie కూడా ఇదే రోజు రిలీజ్ అయ్యింది. అది కూడా మంచి రేటింగ్స్ ని కలిగి ఉంది సో ఈ రెండు సినిమాలు పోటీ ఎదుర్కొంటున్నాయి.కలెక్షన్స్ పరంగా ఒక వారం గడిస్తే చెప్పవచ్చు ఏది హిట్ సినిమానో.

prathi roju pandage movie download telugu :

అయితే మరో పక్క ఈ సినిమాల నిర్మాతలను చెమటలు పట్టించె విషయం ఒకటి ఉంది. అదే piracy భూతం. prathi roju pandage movie download in telugu movierulz కోసం పైరసీ సైట్స్ ఎగబడి మరి online లో free watch లేదా full movie download కోసం tamilrockers, isaimini ws, movierulz, moviezwap, jio rockers, today pk లాంటి వాళ్ళు upload చేస్తున్నారు.

ఇలాగే అన్ని telugu movies ని free download కోసం ఈ movierulz వారు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే upload చేస్తున్నారు. వీటిని అరికట్టడం కోసం మన ప్రభుత్వం చాలానే కష్టపడుతోంది. అయిన కూడా ప్రతిసారి ఒక కొత్త domain name తో సైట్స్ వస్తున్నాయి.మీకు మా telugunewsportal సైట్ తరపున చేస్తున్న అభ్యర్ధన ఏంటంటే దయచేసి ఇల్లీగల్ ప్రాసెస్ లో Prathi Roju Pandage Telugu Full Movie చేస్కోకండి. వెళ్లి థియేటర్స్ లో చుడండి.

Official Free Movie sites

 1.Hotstar

2. Amazon Prime

3. Youtube Movies

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here