కురాన్ తెలుగు సూక్తులు మీ కోసం ?

0
quran quotes in telugu

కురాన్ తెలుగు సూక్తులు | quran quotes in telugu 2022

quran quotes in telugu

 1. అల్లా అందరికి చల్లగా చూడాలి, సుఖ శాంతులు నిత్యం నెల మీ ఇంటిలోనే ఉండాలి.
 2. ఆ రోజు మనిషికి తానెం ముందుకు పంపోదో మరేం వెనుక వదిలాడో తెలుపబడుతుంది.
 3. తల్లి తండ్రిని తిట్టదజం మహా పాపం.
 4. సర్వ లోకలుకు అల్లాయే సర్వ సోత్తలకు అర్హుడు.
 5. ప్రేమించే బంధువ్లను ప్రేమించడం, బంధు ప్రేమ అనిపించుకోదు, మిమ్మల్ని ప్రేమించని బంధువలను, ప్రేమించడమే నిజమైన బంధు ప్రేమ.
 6. చెరగని ముద్ర ఒకరి మొప్పు పొందడం కోసం చేసే పనిని నటించి చేయకు, నీకు ఇచిన అవకాశంతో ఏమి చేసవనేదే రేపటి నీ చరిత్ర.
 7. ఉప్పుతో నిషిడం వడ్డీ వ్యాపారం హరం.
 8. ఉపవాసం తో ఆకలి దప్పతలతో మనిషిని బాధించడం.. ఇశ్లం ఉదేశం కాదు.. పేదవాడి బాధలు తెలుసుకోవడమే ముక్యఉదేశం.
 9. రాత్రిసుస్తించిన వాడె, పగలను కాంతి వంతగా చేసిన వాడు అల్లాహ్.
 10. సమాధిలో మూడు ప్రశ్నలు.. మాన్ రాబుక, మాన్ దినుక, మాన్ నభియుక నీ దేవడు? నీ ధర్మం? నీ ప్రవత?
 11. మానసిక ప్రశాంతత ఉంటె అన్ని సంపదలు ఉంట్ట్లే ..
 12. కింద పడ్డామని ప్రయతనం ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము.
 13. ఎటైన వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని గట్టిగ రాడవాలని అనిపిస్తుంది.
 14. ముందుకు వెళ్ళడం మంచిదే కానీ ఇతరులను పడదోసి కాదు.
 15. ఒక మంచి పని ఎక్కడ నుంచి అయ్యిన మెదలు పెట్టవాచు.
 16. డబ్బు మిమ్మలి సంతోష పరుస్తుందిని భావించే ఎవరైనా డబ్బు పొందని వారె.
 17. భూమిపై అత్తంత చల్లని ప్రదేశం యకుశియలో ఎలా జీవిస్తాడు?
 18. కలలుచాల మందికి ఉంటాయి… కానీ వాటిని సాకారం చేసుకోనేదుకు నిజంగా ప్రయత్నంచే వాడె విజయం సాధిస్తాడు.
 19. కేవలం ఉహలతోనే కాలాన్ని గడిపి ప్రయోజనం ఉండదు. నరు పోసినత మాత్రం పంట పండదు కదా.
 20. జీవితం చాల కష్టమైన పరీక్షా దానితో చాల మంది విఫలం చెందడానికి కారణం, ప్రతి ఒక్కరికి ప్రశ్నాపత్రం వేరని గ్రహించడమే.
 21. కోపాన్ని దిగమింగి పరులతప్పులను క్షమించే సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.
 22. అదృష్టం కోసం ఎదురుచూడడం కష్టం అవకాశం సృష్టించుకోవడం సులభం.
 23. జీవితం మారాలంటే ఆలోచన మరలి.
 24. మీరెక్కడ ఉన్న ఆయన మీతోనే ఉంటాడు.
 25. నిరుపేదకు అన్నం పెట్టమని ప్రేరేపించిన ఉతమ క్రయం ఏది? నిరు పేదలకు లేని వారికి భుజనం పెట్టడం.
 26. కులిలతో పనిచెఇన్చునపుదు వారి చెమట ఆరాక ముందే వారి కష్టాజిత్య్హం చేలించాలి.
 27. మన ఇంటి దగ్గర అల్లాహ్ యొక్క కారుణ్య దూతలు.
 28. పనులు మాట్లాడేటపుడు పదాలు ఏమి మాట్లాడ లేవు.
 29. ప్రతి ముస్లిం ఇంకో  ముస్లిం పై ఉన్న ఆరు హక్కులలోని ఒక హక్కు.
 30. అహంకారం సృసింటించి చీకటిని చేధించడం ఎవ్వరికి సాధ్యం కాదు.
 31. ఇస్లం ప్రకారం, రాజు, రైతు, ఉన్నవాడు లేనివాడు, జాతి, వర్గ భేదాలు లేకుండా అందరు ఒకరినికరు చేయి చేయి కలిపి పాదంకూడా కలిపి ప్రతిరోజుఇదు సార్లు విశ్వమనవ సోదర భవాని చాటేందుకు నమాజ్ చేస్తాడు.
 32. ఆధునిక యుగంలో 5 పుటల నమాజ్ సాధ్యం.
 33. అడన్కులకు కుంగిపోతేఅపజయం వాటిని అనుభవాలుగా మలుచుకొంటే విజయం.
 34. పవిత్ర ఖురాన్ వాక్య మూలా విషయ కృడికరణ.
 35. ఇస్లాం పేదరికం ద్వారానే ప్రారంభం అయ్యింది పేదరికమం ద్వారానే అంతమవ్తుంది కనుక పేదవారికి శుబమవుగాక.
 36. జీవితం ఉహించాధగినది అయ్యితే అది జీవితంగా నిలిచిపోతుంది రుచి లేకుండా ఉంటుంది.
 37. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ప్రవచించారు, అపార్ధాలు అపధపు సాక్షాలు చెప్పడం మహా పాపలు.
 38. మేమే ఖ్రురాన్ ను అవతరింపజేసాము మరియుమేమే దినిని రక్షితం.
 39. నా కోసం ఒకసారి దరుద్ పాటించిన వెక్తిపై అల్లాహ్ పదిసల్లు కరున్యని కురిపిస్తారు.
 40. ఎ వెక్తి హృదయం లో ఆవగింజంతేన అహంకారం ఉంట్టుందోఅతను స్వర్గంలో ప్రేశించలేరు.
 41. నమాజ్  ఆధారం, ఖురాన్, బురిఖా, ముస్లిం, అబుదవుద్, తిరిన్బి నసాయి, ఇబ్నె మజ  హదీసుల ఆధారం.
 42.  ఓ అల్లాహ్.. నేను ఉపవాసం నీ కోసం చేస్తునా.. నా మునుపటి తదుపరి పాపాలను క్షమించమని వేడుకొన్నను.
 43. ఓ అల్లహ.. కేవలం మీ కోసం ఉపవాసం ఉన్నాను మీ పైనే విశ్వమించానుతునాను మీరు దీనిని అంగికరించనడి.
 44. క్రమ మార్గంలో నడుచుకొంటూ, దేవ్నియందు భక్తి విశ్వసములకలవారికి వారి కర్మను సారం మంచిది మరియు పవిత్రమైన జీవితం ప్రసధించుతుంది.
 45. మరి భయభక్తులు గలవారికి అండగా అల్లహ ఉంటాడు.
 46. సముద్ర జంతువ్లను వేటాడటం మరియు వాటిని తినడం, జీవనోపాధిగా మీకు మరియు ప్రయాణికులకు ధర్మ సమేతం చేయబడినది.
 47. అల్లా అనుగ్రహం మీ పై ఎల్లవేలలో ఉండాలని మీ జీవితం సుఖశాంతులలో ఆనందంగా గడపాలి మిత్రులు అందరు.
 48. అల్లా మీ అందరిని చల్లగా చూడాలి సుఖశాంతులు మీ ఇంట నిత్యం నెల ఉండాలి.
 49. క్రమశిక్షణ, దతుతం దరిక చింతనల కలయిక రంజాన్ మాసం.
 50. ఇదరు అపరిచితుల మధ్య అనంతమైన ప్రేమ ను జనింప జేసే వస్తువ్లు నికాహ్ తప్ప మరిదేన్ని చూడలేరు.