ముల్లంగి గింజలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
radish seeds in telugu benefits

ముల్లంగి గింజలు అంటే ఏమిటి | What is Radish seeds in Telegu

Radish seeds in Telegu ( ముల్లంగి గింజలు ) : ఒక దుంప పంట, ఇది ముల్లంగి అనేది బ్రాసికాసియే కుటుంబానికి చెందిన తినదగిన దుంపజాతి కూరగాయ. ఇది ఆసియాలో రోమను పూర్వ కాలంలో పెంపకం చేయబడింది. ఈ గింజలు అనేక ప్రాంతలో పండిస్తారు.

radish seeds in telugu

ఈ గింజలు మీకు కావాలి అనుకొంటే ఇక్కడ ఇచ్చిన సైట్ లింక్ నుండి మీరు కొనుగోలు చేసుకోవచ్చు.

Radish Seeds Site Link

ముల్లంగి గింజలు ఎలా నిల్వ చేయాలి? | How to storage of radish seeds in telugu 

ఈ గింజలు ముందుగా ఎండలో అరపేటి వాటిని ఒక కవర్ లేదా సంచిలోకి వేసి నిల్వ చేయాలి. వీటిని ఫ్రీజ్లో పెట్టరాదు, వీటికి నీరు తగలకుడదు. ఏమి తగలకుండా నిల్వ చేయాలి.

ముల్లంగి గింజలు ఎలా తినాలి ? | How To eat Radish Seeds?

ఈ గింజలను రాత్రి పుటా నానపెట్టి, ఉదయనేఈ నీరుని మనం తాగిస్తే, తాగడం వలన మనకి ఒక ఫ్రెష్ నెస్ అనేది మన శరీరానికి వాచినట్టు అనిపిస్తుంది.

ముల్లంగి గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి? | Dosage of  radish seeds

ఈ గింజలు ఎక్కువ మోతాదులో వాడకండి ఈ గింజలు వాడడం అనేది ఒక క్రమపధ్ధతిలో ఉపయోగించాలి. ఈ గింజలను ముసలివాళ్ళకి, పిల్లలకి ఉపయోగించరాదు, ఈ గింజలు వయసులో ఉన్న వారుకూడా ఎక్కువగా వాడరాదు వీటిని. తక్కువగా ఉపయోగించాలి.

ముల్లంగి గింజలు వలన ఉపయోగాలు | Radish seeds benefits in Telegu

 •  ఈ గింజలు తినడం వలన జాండిస్(కమర్ల్లు)నుండి కాపాడుతుంది, ముల్లంగి గింజలు తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది.
 • అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది.
 • ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.
 • ముల్లంగి గింజలు శరీరంలోని విషాలను బయటకు నెట్టేసే గుణాలు చాలా ఉన్నాయి. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 • పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. పైల్స్ అధికంగా కాకుండా అడ్డుకుంటుంది.
 • ముల్లంగి జ్యూస్ మన జీర్ణక్రియకు బాగా సహాయకరంగా ఉంటది.
 •  ముల్లంగి గింజలో ఉండే డ్యూరెటిక్, ఇది శరీరంలో యూరిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
 • ఈ గింజలు శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
 • ఈ గింజలు యూరినేటింగ్ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్షేషన్ వంటి వాటికి నివారిణిగా పనిచేస్తుంది.
 • ముల్లంగిని తరచూ ఆహారంతో తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలను బయటకు పంపడానికి సహాయపడే కిడ్నీలు మరియు యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
 • బరువు తగ్గాలనుకొనే వారికి ముల్లంగి గింజలు చాలా ఉపయోగకరం.
 • ముల్లంగి గింజలు జీర్ణక్రియ సక్రమంగా జరిగి విరేచనము సాఫీగా జరిగేందుకు ఉపయోగపడేలాగా సహయంచేస్తుంది.
 • ఈ గింజలు మూత్రపిండాల వ్యాధుతలను నియంత్రిస్తుంది.
 • ఈ గింజలలో ఉండే  ఔషధ గుణాలు మన శరీరంలో విషాలను తొలగించడానికి రక్తాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

పైన చెప్పిన ప్రతిదీ mullangi uses in telugu. ఇక ఈ ముల్లంగి ఎక్కుగవ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం.

ముల్లంగి గింజలు వలన దుష్ప్రభావాలు | Radish seeds side effects in Telegu

 • ఈ గింజలు పిల్లలు ముసలి వాళ్ళు ఎక్కువగా వాడరాదు.
 • ఈ గింజలు ఎక్కువ ఘాటు ఉంటది అందుకే వీటిని గర్భానిలు ఉపయోగించరాదు.
 • రక్తపోటు ఉన్న వారు వీటిని తినరాదు.
 • ఒత్తిడి కి గురియ్యిన వారు ఈ గింజలకు దూరంగా ఉండడం మంచిది.
 • ఈ గింజలు కడుపునొప్పి తో బాధ పడుతున్న వారు వీటిని వాడరాదు.
 • ఎలాంటి వ్యాధులు, రోగాలు ఉన్న వారు వీటిని ఉపయోగించకండి.

ఇవి కూడా చదవండి 

 1. సోంపు గింజల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
 2. సైలియం విత్తనాలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
 3. సబ్జా విత్తనాలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
 4. సోయా విత్తనాల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
 5. పుదీనా గింజలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు 
 6. మహా బీర గింజలు వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !