ఫ్రెండ్స్ రైల్ వీల్ ఫ్యాక్టరీ (RWF)ని 1984లో స్థాపించారు.ఇది భారతీయ రైల్వే పరిధిలో పనిచేసే రైళ్ళ చక్రాలు, యాక్సిల్స్, మరియు బోగీలను ఉత్పత్తి చేసే ప్రధాన పరిశ్రమ.ఇది కర్ణాటకలోని బెంగళూరు నగరంలో యలహంక వద్ద ఉంది.
ఇందులో పరీక్ష లేకుండా 192 పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేశారు.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
Rail Wheel Notification 2025
ఫ్రెండ్స్ రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన రైల్ వీల్ ఫ్యాక్టరీలో కొన్ని పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు.ఇందులో పురుషులు,మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంతకీ ఆ పోస్టులేంటి? క్వాలిఫికేషన్ ఎం ఉండాలి? సాలరీ ఎంత ఇస్తారు? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? వాటి గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.
POST DETAILS
రైల్ వీల్ ఫ్యాక్టరీలో192 పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ పోస్టులకు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.ఇందులో పరీక్ష లేకుండా మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకుని జాబ్స్ సెలక్షన్ చేస్తారు.
ఇందులో ఎంపికైన అభ్యర్థులు రైల్ వీల్ ఫ్యాక్టరీ యలహంక బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.క్రింది పట్టికలో ఈ జాబ్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
s.no | Post Name | Total Post | ||||
1 | Fitter | 85 | ||||
2 | Machinist | 31 | ||||
3 | Mechanic Motor Vehicle | 08 | ||||
4 | Turner | 05 | ||||
5 | CNC Programming Cum Operator COE Group | 23 | ||||
6 | Electrician | 18 | ||||
7 | Electronic Mechanic | 22 | ||||
Total | 192 |
Eligibility
ఫ్రెండ్స్ మనం రైల్ వీల్ ఫ్యాక్టరీలో192 జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-24 మధ్య ఉండాలి.
- 10th,ITI, NCVT, SCVT చేసి ఉండాలి.
- sc,st,obc లకు కేంద్ర ప్రభుత్వం నియమాల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- 10th,ITI, NCVT, SCVT సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ రైల్ వీల్ ఫ్యాక్టరీలో జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,899/- నుంచి 12,261/-ల మధ్య స్యాలరి ఉంటుంది.
Note1: ఇందులో ఇతర అలవెన్స్ లు ఏవి చెల్లించబడవు.
Note2: ఈ జాబ్స్ కి అర్హులైన వారు ప్రిన్సిపాల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్,పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ ఎలాహంక బెంగళూరు 560064 ఈ అడ్రస్ కి తమ దరఖాస్తులను పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపించుకోవచ్చు.
Application Fees
దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ ఉండదు ఎందుకంటే దీన్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోము. ఈ జాబ్స్ కి దరఖాస్తు పంపించేవారు పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా 100/- రూపాయలు ఫీజు చెల్లించి పంపిస్తారు.ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
NOTE: మనం 100/- చేసినటువంటి రసీదును కూడా ఈ అప్లికేషన్ ఫామ్ తో కలిపి పంపించవలెను.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
- ఫ్రెండ్స్ ఈ జాబ్స్ ప్రాసెస్ 1 తేదీ మార్చి 2025 స్టార్ట్ అవుతుంది
- అలాగే అప్లై చేసుకోవడానికి చివరి తేది 1 ఏప్రిల్ 2025.
Job Selection Process
ఇందులో మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు. ఒకవేళ సెలక్షన్ అయిన అభ్యర్థులకు సేమ్ మార్క్స్ ఉంటే పరీక్ష పెట్టే అవకాశం ఉంటుంది
Apply Process
ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని మీ డిటైల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు.
Rail Wheel Notification 2025