Railway SECR: ఫ్రెండ్స్ SECR అంటే South East Central Railway అని అర్థం.ఇది భారతీయ రైల్వే లో ఉన్నటువంటి జోన్స్ లో ఒక ముఖ్యమైన జోన్.దీనిని 2003 లో ఏర్పాటు చేయడం జరిగింది.దీని ప్రధాన కార్యాలయం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ లో ఉంది.
ఈ SECR లో కొన్ని పోస్ట్ లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
Railway SECR Notification 2025
ఎలాగైనా సరే రైల్వేలో జాబ్స్ సాధించాలి అనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జాబ్స్ కి ఎటువంటి ఎగ్జామ్,ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్క్స్ ఆధారంగా చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రైల్వేలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.ఇప్పుడు మనం ఈ జాబ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ రైల్వే డిపార్ట్మెంట్ కు చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ డెవలప్మెంట్ SECR నుండి 1003 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.ఇంతకీ ఈ జాబ్స్ లో ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా?, ఉంటే ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి? అనే వివరాలు ఈ క్రింద వివరంగా తెలుసుకుందాం.
Post Details
ఈ SECR లో 1003 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది.ఇంతకీ ఆ పోస్టులేంటి? అవి ఏ జోన్ లో ఉన్నాయి? రిజర్వేషన్స్ ఉంటే ఎవరెవరుకున్నాయి? స్యాలరి ఎంత ఇస్తారు. వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
1. DRM OFFICE, RAIPUR DIVISION
S.NO | Post Name | UR | EWS | OBC | SC | ST | Total |
1 | Welder (Gas & Elect.) | 75 | 19 | 50 | 28 | 14 | 185 |
2 | Turner | 6 | 1 | 4 | 2 | 1 | 14 |
3 | Fitter | 76 | 19 | 51 | 28 | 14 | 188 |
4 | Electrician | 80 | 20 | 54 | 30 | 15 | 199 |
5 | Stenographer (Hindi) | 3 | 1 | 2 | 1 | 1 | 8 |
6 | Stenographer (English) | 5 | 1 | 4 | 2 | 1 | 13 |
7 | Health & Sanitary Insp. | 13 | 3 | 9 | 5 | 2 | 32 |
8 | COPA | 3 | 1 | 3 | 2 | 1 | 10 |
9 | Machinist | 5 | 1 | 3 | 2 | 1 | 12 |
10 | Mechanic Diesel | 14 | 3 | 9 | 5 | 3 | 34 |
11 | Mechanic Ref.& AC | 4 | 1 | 3 | 2 | 1 | 11 |
12 | Blacksmith | 1 | 0 | 1 | 0 | 0 | 2 |
13 | Hammerman | 0 | 0 | 0 | 0 | 0 | 1 |
14 | Mason | 1 | 0 | 1 | 0 | 0 | 2 |
15 | Pipe Line Fitter | 1 | 0 | 1 | 0 | 0 | 2 |
16 | Carpenter | 2 | 1 | 2 | 1 | 0 | 6 |
17 | Painter | 2 | 1 | 2 | 1 | 0 | 6 |
18 | Electronics Mechanic | 4 | 1 | 2 | 1 | 1 | 9 |
TOTAL | 295 | 73 | 201 | 11055 | 734 |
2. WAGON REPAIR SHOP, RAIPUR
S.NO | Post Name | UR | EWS | OBC | SC | ST | Total |
1 | Fitter | 44 | 11 | 30 | 17 | 8 | 110 |
2 | Welder | 44 | 11 | 30 | 17 | 8 | 110 |
3 | Machinist | 6 | 2 | 4 | 2 | 1 | 15 |
4 | Turner | 6 | 1 | 4 | 2 | 1 | 14 |
5 | Electrician | 6 | 1 | 4 | 2 | 1 | 14 |
6 | COPA | 2 | 0 | 1 | 1 | 0 | 4 |
7 | Stenographer (English) | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
8 | Stenographer (Hindi) | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
TOTAL | 110 | 26 | 73 | 41 | 19 | 269 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ SECR జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18- 24 మధ్య ఉండాలి.
- 10th,ITI చేసి ఉండాలి.
- SC,ST,PWD,OBE అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు వయా పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ SECR జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ SECR జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు15 ,000/- స్యాలరి ఇస్తారు.
NOTE:దీనితో పాటు ఇతర అలవెన్సెస్ ఏవి చెల్లించారు.
Application Fees
ఈ SECR జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 100/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 3 మార్చి 2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 2 ఏప్రెల్ 2025 |
Job Selection Process
ఈ రైల్వే జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష,ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్క్స్ ని ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ Railway SECR జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Railway SECR Notification 2025