ramulo ramula song lyrics ని telugu లో ఎంజాయ్ చేయడానికి మీరు వచ్చారా ? అయితే అర్ధవంతమైన ఈ పాట కు సరియైన lyrics మీకు అందిస్తున్నాము. పాట వింటూ ఈ సాంగ్ lyrics ని చదువుకోండి. అప్పుడే full గ ఆస్వాదించగలరు. Allu Arjun మరియు పూజ హెగ్డే నటించిన ఈ సినిమా కు మాటల మాంత్రికుడు trivikram srinivas దర్శకత్వం వహిస్తున్నారు. అందుకే ఈ ala vaikunthapurramloo movie కి ఎక్కడా లేని హైప్ ఉంది.
మీరు ఈ ramula ramula song lyrics ని చదివి ఆస్వాదించాలని మా ఆకాంక్ష.
ramulo ramula song lyrics – Anurag Kulkarni
బంటు గానికి ట్వంటీ టూ
బస్తిల మస్తు కటౌటు
బచ్చగాండ్ల బ్యాచ్ ఉండేది
వచినమంటే సుట్టు
కిక్కే సాలాకా ఓ నైటు
యెక్కి డోక్కు బుల్లెట్టు
సంధు సంధుల మందు కోసం
ఎతుకుతాంతే రూటు
సిల్కు చీరా కట్టుకోని
చిల్డు బీరు మెరిసినాట్టు
పొట్లంకట్టినా బిర్యానికి
బొట్టు బిల్లా వెట్టినట్టు
బంగ్లా మిడా నిల్సోనుందిరో
ఓ సందమావ
సుక్క తాగక సక్కరొచ్చరో
యెం అంధం మామా
జింకా లేకా దుంకుతుంటెరో
ఆ సంధమవ
జుంకి జారి చిక్కుకుందిరో నా
ధిలుక్కు మావా
రాములో రాముల నన్నగం జెసింధిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
రాములో రాముల నన్నగం జెసింధిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
రాములో రాముల నన్నగం జెసింధిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
రాములో రాముల నన్నగం జెసింధిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
హే తమ్మలపకే ఎస్తుంటే
కమ్మగా వాసన వోస్తవే
ఎర్రగ పండిన బుగ్గలు రెండు
యాధికి వస్తాయే
అర్రే పువులా అంజీ ఎస్తుంటే
గుండి నువ్వాయి పూస్తవే
పాండుకున్న గుండేలో ధూరి
లొల్లే చెస్తావే
అర్రే ఇంట్ ముండు లైటు
మినుకు మినుకుమంటంటే
నువు కన్న కొట్టినట్టు సిగ్గుపుట్టింధే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే….
నాగస్వరం ఉదుతుంటే నాగు పాము ఉగినట్టు
యెంటపాడి వస్తున్న నే
పట్టగోలుసు సప్పుడింటు
పట్టానట్టే తిరుగుత్తున్నవే
ఓహ్ సంధమవ పక్కకు పోయీ తొంగిసుస్తవే
ఎమ్ తెక్కురా మావా
రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో
రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో
రాములో రాముల నన్ను ఆగం చేసిందిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
రాములో రాముల నన్నగం జెసింధిరో
రాములో రాముల నా పనం తిసింధిరో
రాములో రాముల నన్నగం జెసింధిరో
రాములో రాముల నా పనం తిసింధిరో