10-06-2022 శుక్రవారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి !

0
Rasi Phalalu Today In Telegu

రాశి ఫలాలు ఈ రోజు 10June 2022 | Today Rasi Phalalu In Telugu

Rasi Phalalu Today In Telugu : రాశిఫలాలు అనేవి ప్రతి ఒక్క మనిషి తన నిత్య జీవితం లో అవసరం. తన లైఫ్ ఈ రోజు ఎం జరుగుతుంది అని ఆసక్తికరంగా ఉంటారు, ఒక మనిషి జీవితంలో ఈ రోజు జరిగే పరిమాణాలు రాశిఫలాలు ద్వరా నే చూసుకొంటారు.

ఒక వ్యక్తి జివితo లో జరిగే మంచి సంఘటనలు చెడు సంఘటనలు అన్ని తన యొక్క రాశిలోనే రోజు చూసుకోవడం జరుగుతుంది. అయ్యితే ఈ రోజు మేష రాశి నుండి మీనా రాశి దాక ఎం జరుగుతుంది అనేది మనం తెలుసుకొందం.

 10 జూన్ 2022 రోజు రాశి ఫలాలు | Rasi Phalalu Telugu lo

 • మేష రాశి  (Aries) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్‌ వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. తెలిసినవారితో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది, విద్యార్ధులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు, స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
 • వృషభం రాశి(Taurus) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది, బంధువుల ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో పురోగతి ఉంటుంది, విద్యార్థులకు బాగుంది మరియు మీ ఆరోగ్యం జాగ్రత్త.
 • మిధునం రాశి(Gemin) : ఈ రాశి వారికి ఈ రోజు మిథున రాశి వారు తమకు ఇష్టమైన పనిని చేసుకుంటారు. మీ అభిప్రాయాలతో ఇతరులు ఏకీభవించేలా చేయడంలో మీరు విజయం సాధిస్తారు. కుటుంబ పెద్దలకు ధనలాభం లభిస్తుంది. అవగాహన లేకపోవడం వల్ల మంచి అవకాశాలు కోల్పోతారు.
 • కర్కటక రాశి (Cancer) : ఈ రాశి వారికి ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభాన్ని చేకూర్చేందుకు ఇది ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. మీరు కోరుకున్న ఉద్యోగం లభించినందుకు సంతోషంగా ఉంటారు. డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. మీరు కోర్టు కేసులలో లాభపడతారు. ఉద్యోగ రంగంలో పురోగతి ఉంటుంది.
 • సింహ రాశి(Leo) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్థాన చలనం జరగవచ్చు, తలచిన పనులు కొన్ని నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు ఒక పట్టాన కొలిక్కి రాకపోవచ్చు, పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. చాలావరకు రుణ సమస్య నుంచి బయటపడతారు స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
 • కన్య రాశి(Virgo) : ఈ రాశి వారికి ఈ రోజు కన్యా రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ శక్తినంతా వ్యాపారంలో మార్కెటింగ్ సంబంధిత పనిలో పెట్టండి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటం వల్ల భూమి, భవనం, వాహనం కొనుగోలు చేసేందుకు చూస్తారు. సీనియర్లు మీ పనుల్లో కొంత సంతోషాన్ని పొందుతారు.
 • తుల రాశి(Libra) :ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవచ్చు. స్థాన చలన సూచనలున్నాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, బంధువులతో చికాకులు తలెత్తుతాయి. ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే ఆర్థిక పరిస్థితి ఒక దోవలోకి వస్తుంది, విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
 • వృశ్చిక రాశి(Scorpio) : ఈ రాశి వారికి ఈ రోజు ఈ రాశి వారు ఇంటిలో తీపి తిని బయటకు వెళ్ళితే వాళ్ళకి మంచిగా పనులు జరుగుతాయి. మీ విజయ స్థాయి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటది, తెలియని మనుషులతో వేవాహారం చేస్తే తప్పుడు జాగ్రతగా ఉండాలి. మీరు విశ్రాంతి తిసుకోన్నేదుకు కోద్హిగా సమయం తీసుకోండి.
 • ధనుస్సు రాశి(Sagittarius) :ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి కుదిరే అవకాశం ఉంది, అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి, బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు, మంచి ఆర్థిక పరిస్థితి కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
 • మకర రాశి(Capricorn) : ఈ రాశి వారికి ఈ రోజు మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. ఈ రోజు వ్యాపారంలో మార్కెటింగ్ సంబంధిత పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీకు ఆర్థికపరమైన సమస్యలు, చిక్కులు ఉండవచ్చు.
 • కుంభ రాశి(Aquarius) : ఈ రాశి వారికి ఈ రోజు  ఆదాయం నిలకడగానే ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి, శుభకార్యం జరుగుతుంది, బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు, ఆరోగ్యం జాగ్రత్త, ప్రేమ వ్యవహారం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు.
 • మీనా రాశి(Pisces) : ఈ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందవచ్చు, బొమ్మల వ్యాపారం చేసే వ్యక్తులు లాభపడతారు. యువత మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంది. మీరు మీ లావాదేవీలలో అత్యంత విజయవంతమవుతారు, మీ కస్టమర్లతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకుంటారు.

ఇవి కూడా చదవండి :-