06-06-2022 సోమవారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి !

0
Rasi Phalalu Today In Telegu 6 june 2022

రాశి ఫలాలు ఈ రోజు 6 June 2022 | Today Rasi Phalalu In Telugu

Rasi Phalalu Today In Telegu : రాశిఫలాలు అనేవి ప్రతి యొక్క మనిషికి జీవితం లో చాల అవసరం, ప్రతి ఒక్కరికి రాశిఫలాలు అనేవి ఏ రోజు ఆ రోజుకి వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని ఉంటది.

మరి కొంత మందికి అయ్యితే ఈ రాశిఫలాలల మిద ఎక్కువగా మగ్గు చూపించారు, వారు ఏ రోజు ఎం జరుగుతుంది అని పట్టించ్చుకోరు.

అయ్యితే రాశిఫలాలు మీద ఎక్కువగా ఆసక్తి ఉన్నవారికి ఈ రాశిఫలాలు అనేవి వారికి ఉపయోగకరంగా ఉంటాయి, వారు ఈ వారి రాశిఫలాలలను కొంత మంది అయ్యితే బుక్స్ ద్వారా లేదా న్యూస్ పేపర్ ద్వారా T.Vద్వారా ఇలా వేరే విధాలుగా వారి రాశిఫలాలు  చూసుకొంటూ ఉంటారు.

ఈ రోజు రాశి ఫలాలు 6th June 2022

అయ్యితే ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూదం, అలాగే నివారణ చర్యలు కూడా తెలుసుకొందం. ఈ రోజు పలు రాశుల వారికి చాలా బాగుంది, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు.

ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది, మరికొందరికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పలు రాశుల వారు మోసపోయే ప్రమాదముంది, జాగ్రత్తగా ఉండాలి. ”మేషం” నుంచి ”మీనం” వరకు నేటి దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకొందం.

Rasi Phalalu Today In Telegu june 6th 2022

 6 జూన్ 2022 రోజు రాశి ఫలాలు | Rasi Phalalu Telugu lo 

 • మేష రాశి : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం అంతగా ఉండదు, కార్యక్రమాలలో అవాంతరాలు, దూరప్రయాణాలు, కుటుంబ, ఆరోగ్యసమస్యలు, విచిత్ర సంఘటనలు, వ్యాపారాలలో శ్రద్ధగా వ్యవహరించాలి.ఉద్యోగాలలో ఒత్తిడులు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 • వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ తిప్పట ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తార, ఉద్యోగంలో విశేషమైన ఫలితాలు అనుభవిస్తారు, వ్యాపార లాభం ఉంది. స్వల్ప ప్రయత్నంలో మంచి విజయాలు సాధిస్తారు, సానుకూలంగా వ్యవహరించండి. చెడు ఊహించవద్దు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు.
 • మిథున రాశి : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకొవాలి, డబ్బు మోసపోయే అవకాశం ఉంది.రోడ్డు ప్రమాదానికి అవకాశం ఉంది, అంతరంగిక విషయాలు ఇతరులతో చర్చించడం మంచిది కాదు. కుటుంబ సభ్యులకు చెప్పి చేసేపనులు మంచి ఫలితాలనిస్తాయి.
 • కర్కటక రాశి : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయపడటం వంటి మంచి పనులు చేస్తారు, మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకొనే సమయం ఆసన్న మైనది కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.స్నేహితులు అండగా ఉంటారు, కుటుంబ సభ్యులతో వీలైనంతా జాగ్రతగా వ్యవహరించండి.
 • కన్య రాశి : ఈ రాశి వారికి ఈ రోజు మంచి నిర్ణయంతో ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. చేసేపనులు, వ్యాపారాల్లో బాగా కలసి వస్తుంది, సమయం అనుకూలంగా ఉంది.ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొండి, ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది. కొత్త వారి పరిచయాలు లాభాలనిస్తాయి, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది.
 • సింహ రాశి :ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనుల్ని వాయిదావేయకుండా పూర్తి చేస్తారు. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి, ధనలాభానికి అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకుండా ఓర్పుతో సంభాషించడం మంచిది, ఉద్యోగంలో అధికారుల ప్రొత్సాహకం లభిస్తుంది. ఆరోగ్యని జాగ్రత్త చూసుకోండి.
 • తుల రాశి : ఈ రాశి వారికి ఈ రోజు సమయం కొద్దిగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో చక్కని విజయాలు సాధిస్తారు, ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి.సమాజంలో గుర్తింపు లభిస్తుంది పది మందికీ మేలు జరిగే పనులు తలపెడతారు. చిన్న చిన్న సమస్యలకు, అవరోధాలకు ఆందోళనలు చెందవద్దు. మీకు అంతా మంచి జరుగుతుంది.
 • వృషభ రాశి :ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని శుభఫలితాలు కూడా ఉన్నాయి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టానికి తగిన ప్రతి ఫలితం కూడా దక్కుతుంది.కొత్త ప్రయత్నాలకు వెనుకాడద్దు, తోటి వారి సహాయం ముందుకు వెడతారు, కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.
 • ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈ రోజుబంధు మిత్రుల సహాయ సహాకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కూడా సహాచరుల అండదండలు లభిస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది, మొత్తం మీరు అన్నీ శుభవార్తలే వింటారు.
 • మకర రాశి :ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మంచి జరుగుతుంది. ముఖ్యమైన పనులు తొందరగా  పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి, ఉద్యోగంలో మంచి జరుగుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు, వ్యాపార లాభం ఉంటుంది, మనసులోని కోరిక నెరవేరుతుంది.
 • కుంభ రాశి :ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగపరంగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు సహకారంతో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి, వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి.
 • మీన రాశి : ఈ రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం కొద్దిగా ప్రతికూలంగా ఉంది. ఇంటా బయటా అప్రమత్తంగా ఉండాలి, ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. కొందరు ఆత్మీయులు వలన మనశ్శాంతి ఏర్పడుతుంది, మిత్రుల సలహాలతో వ్యక్తిగత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి :-