13-06-2022 సోమవారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి !

0
Rasi Phalalu Today In Telugu

రాశి ఫలాలు ఈ రోజు 13 June 2022 | Today Rasi Phalalu In Telugu

Rasi Phalalu Today In Telugu : రాశి ఫలాలు అనగా అందరి నిత్య జీవితం ఏ రోజు ఎం జరుగుతుంది అని ఆసక్తి కారంగా ఉంటది, అయ్యితే రోజు మన రాశిలో ఎం జరుగుతుంది అని ఎలా ఉంది అని ఈ రోజు మనకి ఎం జరుగుతుంది లేదా చెడు జారగానుంద, మంచి జరగనుంద  అని అన్ని ఇలా  చూసుకోవాలి అంటే అది మన రాశి లోనే చూసుకోవడం అవుతుంది.

అయ్యితే ఈ రోజు మేష రాశి నుండి మీనా రాశి వరకు ఈ రోజు ఎం జరగానున్నది, అని ఎవరికీ అదృష్టం కలిగి ఉంది ఎవరికీ చెడు జరగానున్నది అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకొందం.

 13 జూన్ 2022 రోజు రాశి ఫలాలు | Rasi Phalalu Telugu lo

  • మేష రాశి (Aries) : ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు, ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం, మనోవిచారాన్ని కలిగి ఉంటారు.
  • వృషభం రాశి(Taurus) : ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులు మీకు సప్పోర్ట్ గా ఉండి మీరు సంతోషంగా ఉంటారు. మీకు అనవసరం అయ్యిన ఖర్ఛలు తగించుకోండి, మీకు ధనము సరిపోదు. మీరు గర్వం, అహంకారం కలిగి ఉండకండి. మీకు భగవంతుడు సహాయం చేస్తారు అని గుర్తుకు పెట్టుకోవాలి. మీకు ఈ రోజు మంచి రోజు ఈ రోజు మీకు అన్ని పనులలోను మీకు కలిసి వస్తుంది.
  • మిధునం రాశి(Gemin) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు చేయవాసి ఉంటది ప్రయాణాలు చేసే తప్పుడు జాగ్రతగా చేయవాలసి ఉంటది. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం వలన మీరు ఆందోళన చెందుతారు. విదేశాలకు ప్రయాణం చేయడానికి మీకు మంచి మార్గం, ఆరోగ్యం పాట్ల శ్రద్ధ వహించాలి.
  • కర్కటక రాశి (Cancer) : ఈ రాశి వారికి ఈ రోజు ఒక స్నేహితుడు, రాలు మీ విశాలభావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి, ఇంకా ప్రతి నిర్ణయంతీసుకునేటప్పుడు, సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది.
  • సింహ రాశి(Leo) : ఈ రాశి వారికి నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది, ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు, రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
  • కన్య రాశి(Virgo) : ఈ రాశి వారికి ఈ రోజు మూతలేని ఆహారపదార్థాలను తినకండి, అది మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు, కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు, వారు మీ కలలు కోరికలకు అనుగుణంగా పని చేస్తారని ఆశించవద్దు.
  • తుల రాశి(Libra) :ఈ రాశి వారికి ఈ రోజు ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు, బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
  • వృశ్చిక రాశి(Scorpio) : ఈ రాశి వారికి ఈ రోజు ఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.  మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు, మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది.
  • ధనుస్సు రాశి(Sagittarius) : ఈ రాశి వారికి ఈ రోజు మీ కుటుంబoమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది, స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు, ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి, సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
  • మకర రాశి(Capricorn) : ఈ రాశి వారికి ఈ రోజు మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి. అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది, ఈరోజు మీకు ఈవిషయము బాగా అర్ధం అవుతుంది, కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడo అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది.
  • కుంభ రాశి(Aquarius) : ఈ రాశి వారికి ఈ రోజు తోటి వారితో విరోధం వహించకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు, స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
  • మీనా రాశి(Pisces) : ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారు ఉత్సాహంగా ఉంటారు, స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

ఇవి కూడా చదవండి  :