14-06-2022 మంగళవారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి !

0
Rasi Phalalu Today In Telugu

రాశి ఫలాలు ఈ రోజు 14 June 2022 | Today Rasi Phalalu In Telugu

Rasi Phalalu Today In Telugu : రాశిఫలాలు అనేవి ప్రతి యొక్క మనిషికి జీవితం లో చాల అవసరం, ప్రతి ఒక్కరికి రాశిఫలాలు అనేవి ఏ రోజు ఆ రోజుకి వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని ఉంటది.

మరి కొంత మందికి అయ్యితే ఈ రాశిఫలాలల మిద ఎక్కువగా మగ్గు చూపించారు, వారు ఏ రోజు ఎం జరుగుతుంది అని పట్టించ్చుకోరు.

అయ్యితే రాశిఫలాలు మీద ఎక్కువగా ఆసక్తి ఉన్నవారికి ఈ రాశిఫలాలు అనేవి వారికి ఉపయోగకరంగా ఉంటాయి, వారు ఈ వారి రాశిఫలాలలను కొంత మంది అయ్యితే బుక్స్ ద్వారా లేదా న్యూస్ పేపర్ ద్వారా T.Vద్వారా ఇలా వేరే విధాలుగా వారి రాశిఫలాలు  చూసుకొంటూ ఉంటారు.

 14 జూన్ 2022 రోజు రాశి ఫలాలు | Rasi Phalalu Telugu lo

 • మేష రాశి (Aries) : ఈ రాశికి ఈ రోజునా వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు, అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి, ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు.
 • వృషభం రాశి(Taurus) : ఈ రాశి కి ఈరోజునా ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి, వృధా ప్రయాణాలు చేస్తారు, స్థానచలన సూచనలు ఉన్నాయి.
 • మిధునం రాశి(Gemin) : ఈ రాశి వారు ఈ రోజున ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయపడడం వంటి మంచి పనులు చేస్తారు, మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి, ఆర్థిక స్థితి అశాజనకంగా ఉంటుంది. స్నేహితులు అండగా ఉంటారు.
 • కర్కటక రాశి (Cancer) : ఈ రాశి వారు ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది, ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు.
 • సింహ రాశి(Leo) : ఈ రాశి వారు ఈ రోజు ఒక మంచి నిర్ణయంతో ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసివస్తుంది, సమయం అనుకూలంగా ఉంది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి, ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంది.
 • కన్య రాశి(Virgo) : ఈ రాశి వారు ఈరోజు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు, కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
 • తుల రాశి(Libra) : ఈ రాశి వారికి ఈ రోజు  ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు బాధిస్తాయి. అయితే, శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొత్త ప్రయత్నాలకు వెనుకాడవద్దు, తోటివారి సహాయంతో ముందుకు వెళతారు.
 • వృశ్చిక రాశి(Scorpio) : ఈ రాశి వారికి ఈ రోజున వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు, కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి, పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు.
 • ధనుస్సు రాశి(Sagittarius) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. డబ్బు మోసపోయే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి అవకాశం ఉంది. అంతరంగిక విషయాలు ఇతరులతో చర్చించడం మంచిది కాదు.
 • మకర రాశి(Capricorn) : ఈ రాశివారికి అనారోగ్య బాధ నుండి బయట పడుతారు, అకారంగా కలహాలు ఏర్పడే  అవకాశాలు ఉంటాయి. అనవసరంగా భయపడుతారు, స్టూడెంట్స్ చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలో ఉండే వాళ్ళు జాగ్రతగా మాట్లాడాలి. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
 • కుంభ రాశి(Aquarius) : ఈ రాశి వారికి  ఉద్యోగంలో స్థిరత్యం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది.
 • మీనా రాశి(Pisces) : ఈ రాశి వారికి  గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా అప్రమత్తంగా ఉండాలి, ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. కొందరు ఆత్మీయుల వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది, మిత్రుల సలహాలతో వ్యక్తిగత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి :-