16-06-2022 బుధవారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి !

0
Rasi Phalalu Today In Telugu

రాశి ఫలాలు ఈ రోజు 16 June 2022 | Today Rasi Phalalu In Telugu

Rasi Phalalu Today In Telugu:- జూన్ 16 నా అనగా ఈరోజున ఏ రాశివారికి ఎం జరుగుతుంది, ఏ వారికి ఈరోజు ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎవరికీ ఈ రోజు కలిసివస్తుంది. ఈ దోషాలకు నివారణ చర్యలు ఏమిటి ఇలా అన్ని విషయాలు, మేష రాశి నుండి మీనా రాశి వరకు ఈ రోజు ఎలా ఉన్నాయి అన్ని తెలుసుకొందం.    

 16 జూన్ 2022 రోజు రాశి ఫలాలు | Rasi Phalalu Telugu lo

 • మేష రాశి (Aries)  : ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులు శుభవార్త వింటారు వ్యాపారులు ఆశి౦చిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది, ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
 • వృషభం రాశి(Taurus) : వృషభ రాశి వారు కొన్ని అలవాట్లను మెరుగుపరచుకోవడం వల్ల ఈ రోజు బాగుంటుంది. పాత పెట్టుబడుల నుండి వచ్చిన డబ్బుతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది, యవ్వనం రోజు సరదాగా గడుపుతారు, కార్యాలయంలో మీ పనిని ప్రశంసిస్తారు. ఈ రోజు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు.
 • మిధునం రాశి(Gemin) : మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది.,వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది.
 • కర్కటక రాశి (Cancer) : ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్జికంగా నిలకడగా ఉంటుంది కానీ, కొన్ని అనవసర ఖర్చులు తప్పవు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయ౦ చేస్తారు, వ్యాపారపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది.
 • సింహ రాశి(Leo) : సింహ రాశి వారి నక్షత్రాలు ఈ రోజు ఉచ్ఛస్థితిలో ఉండబోతున్నాయి. ఆదాయం పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అత్యవసర పనుల రాక కారణంగా, షెడ్యూల్ చేసిన ప్రణాళికలను మార్చవలసి ఉంటుంది, ఈ రోజు పనికి గొప్ప రోజు అవుతుంది.
 • కన్య రాశి(Virgo) : ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు, క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు.
 • తుల రాశి(Libra) : ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది, పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు, దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది.
 • వృశ్చిక రాశి(Scorpio) : వృశ్చిక రాశి వారు ఎలాంటి కొత్త మార్పుకైనా సిద్ధంగా ఉండాలి. పనిలో కొంత పరిపక్వత, గంభీరత చూపండి, పనులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వృత్తి సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి.
 • ధనుస్సు రాశి(Sagittarius) : నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు, చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.
 • మకర రాశి(Capricorn) : నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది, కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది, పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది.
 • కుంభ రాశి(Aquarius) : కుంభ రాశి వారి ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వ్యాపార ప్రణాళికలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు, పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. యువత కెరీర్‌లో మంచి ఎంపికల కోసం వెతుకుతారు, వైవాహిక చర్చలలో విజయం సాధిస్తారు.
 • మీనా రాశి(Pisces) : అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్పల్ప అనారోగ్య బాధలు ఉంటాయి, ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు, కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి, దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి :-