రాశి ఫలాలు ఈ రోజు 11June 2022 | Today Rasi Phalalu In Telugu
Rasi Phalalu Today In Telugu : రాశిఫలాలు అనేవి అందరి జీవితంలోను అవసరం. ఏ రోజు ఎం జరుగుతుంది అనేది రాశిఫలాల ద్వారానే మనం తెలుసుకోగలం. రోజు ఎవరి వారి యొక్క రాశి లో ఈ రోజు ఎం జరుగుతుంది అని ఆసక్తికరరంగా ఉంటారు.
అయ్యితే ఈ రోజు మేష రాశి నుండి మీనా రాశి వరకు ఎం జరుగుతుంది అని ఎవరికీ ఎం జరుగుతుంది అలాగే ఏ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది అనేది ఈ రోజు రాశిఫలలో మనం తెలుసుకొందం. అలాగే దోషాలు, నివారణలు ఇతర వివరాలు అన్ని తెలుసుకొందం.
11 జూన్ 2022 రోజు రాశి ఫలాలు | Rasi Phalalu Telugu lo
- మేష రాశి (Aries) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో తగినంత గౌరవం, గుర్తింపు లభిస్తాయి. కాలం అనుకూలంగా ఉంది, ఉపకార బుద్ది వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. ఆదాయం పరవాలేదు ఆరోగ్యానికి ఎట్టువంటి అడు లేదు. ఉత్తమ భవిష్యత్తుకు అవసరమైన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు.
- వృషభం రాశి(Taurus) : ఈ రాశి వారికి ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి , ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.
- మిధునం రాశి(Gemin) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మీ ప్రతిభ బాగా వ్యక్తమవుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, కుటుంబంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని పనుల్లో శ్రమ వృథా అవుతుంది, ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాలపరంగా అనుకూలమైన సమయం.
- కర్కటక రాశి (Cancer) : ఈ రాశి వారికి ఈ రోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు. బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది,స్నేహితులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇతరులకు దూరంగా ఉండటం మంచిది.
- సింహ రాశి(Leo) : ఈ రాశి వారికి ఈ రోజంతా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. ఆటంకాలు ఎదురైనా, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి.
- కన్య రాశి(Virgo) : ఈ రాశి వారికి ఈ రోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది,స్నేహితులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది, పిల్లలతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
- తుల రాశి(Libra) :ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో విధులను నిర్వహించడంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. అధికారుల నుంచి మాట వచ్చే సూచనలున్నాయి, ఆటంకాలు, అవరోధాలు తొలగి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో కొంత వరకు మంచి జరుగుతుంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
- వృశ్చిక రాశి(Scorpio) : ఈ రాశి వారికి ఈ రోజు మీరు ముఖ్యమైన వ్యాపారాల్లో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు, ప్రయాణాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు, పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
- ధనుస్సు రాశి(Sagittarius) :ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన ఆర్ధిక సమస్యల నుండి బయట పడుతారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు, బంధువుల నుండి ఒత్తిడి సమస్యలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ముందుకు వెళ్ళవు, తలచిన పనులు నేరవేరావు.
- మకర రాశి(Capricorn) : ఈ రాశి వారికి ఈ రోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరంటే గిట్టనివారు మీకు మనశ్శాంతి లేకుండా చేశారు, తోబుట్టువులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని డబ్బు తక్కువ ఖర్చు చేసుకోవాలి.
- కుంభ రాశి(Aquarius) : ఈ రాశి వారికి ఈ రోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షల్లో విజయం అందుకుంటారు., విలువైన వస్తువులు కోల్పోతారు.మీ జీవిత భాగస్వామితో బయట సమయాన్ని గడుపుతారు.
- మీనా రాశి(Pisces) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది, మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. వ్యాపార లాభం కనిపిస్తోంది, వివాదాలకు దూరంగా ఉండండి. సమాజానికి మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి :-
- Ratha Sapthami 2022 – ఇలా పూజ చెయ్యండి