7 వ విడత ఉచిత రేషన్ పంపిణి న్యూ రూల్స్ ఇవే

0

కొత్తగా రేషన్ కార్డు ఉన్నవాళ్లకి ఈ నెల అంటే జూలై నుండి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. హరి పంపిణీకి సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పౌర సరఫరాల శాఖ వారు జూలై నెల కు ఏడో విడత గా నిత్యావసర సరుకులు మనకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

మరి కొత్త కార్డుదారులకు జూలై 2020 కు సంబంధించిన ఏడో విడత నిత్యావసర సరుకులను జూలై 3న ప్రారంభించి జులై 15 వరకు ఇవ్వడం జరుగుతుంది. మరి పంపిణీ రేషన్ డీలర్ కు అన్ని వివరాలను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది.

నిత్యావసర సరుకులు సంబంధించినటువంటి సరుకులు చూస్తే ఒక్క సభ్యునికి ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు మరియు అర్ధ కేజీ పంచదార పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో బియ్యము మరియు కందిపప్పు నాకు ఇలాంటి ధర లేదు. కానీ పంచదార మాత్రం 17 రూపాయలుగా నిర్ణయించారు.

మరి ఇ ఇవన్నీ కూడా కార్డు రకానికి సంబంధించి పంపిణీ చేయడం జరుగుతుంది అంటే తెలుపు కార్డులు, అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ ఈ కార్డు అన్నిటికీ పంపిణీ పరిమాణం మారుతుంది.మరి పూర్తి వివరాలు కావాలంటే ఈ కింద లింక్ లో ఒక పిడిఎఫ్ ను ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

   download pdf