RBIS APPLICATION DOWNLOAD
RBIS
వైయస్సార్ పెన్షన్ కానుక ప్రతినెల వాళ్ళింటికి ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఈ పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్లికేషన్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆర్ బి ఐ ఎస్ అప్లికేషన్ ఉపయోగించి ప్రతినెల అర్హులకు పెన్షన్లు ఎలా పంపిణీ చేయాలి అనే వివరాలు ఇవ్వడం జరిగింది.
మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా ఈ అప్లికేషన్ కి సంబంధించిన పూర్తి ప్రాసెస్‌ను పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో step by step process ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రతి నెల అర్హులకు మీరు ఈజీగా ఇవ్వవచ్చు.
RBIS APPLICATION STEP BY STEP PROCESS
1. ముందుగా అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అవసరమైనటువంటి అన్ని పర్మిషన్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది.
2. తర్వాత సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో వాలంటీర్ సెలెక్ట్ చేసుకొని ని CFMS ID ఎంటర్ చేసి ఓటిపి ద్వారా వెరిఫై చేసుకోవాలి.
3. తర్వాత కన్ఫర్మేషన్ కోసం సర్కిల్లో మీ ఫేస్ ఉంచాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఐస్ ని ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మీ ఫేస్ ఎన్రోల్ చేయబడుతుంది.
4. నెక్స్ట్ Get beneficiaries బటన్ పై క్లిక్ చేయాలి.
5.ఇందులో enrollment క్లిక్ చేయండి.
6. ఇందులో వచ్చిన బేబీ ఫిషరీ నేను సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది.
7.నెక్స్ట్ pension payment పై క్లిక్ చేయండి.
8. identification ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
9. చివరగా next click చేసి పే చేయాలి.
10.ఇక correct గ pay చేశారో లేదో payment history ద్వారా చెక్ చేసుకోవచ్చు.
RBIS App Volunteer User Manual
RBIS App 2.0 Download : ఈ rbis app download చేసుకోవడంకోసం కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసుకొని పైన చెప్పిన స్టెప్స్ ని ఫాలో అవుతూ పెన్షన్ ని ఇవ్వండి.
WELFARE AND EDUCATION ASSISTANT/WARD WELFARE AND DEVELOPMENT SECRETARY:
Attention from RBIS – YSR Pension Kanuka, Find below the link to download rbis app 2.0 download – for WEA / WDS only
RBIS Application Download Link
ఇది కూడా చదవండి :-
AP Grama volunteer – వాలంటీర్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి