Rgv Ladki movie ott release date in Telugu :- లడ్కి సినిమా జూలై 15 నాడు విడుదల అయినది. ఈ చిత్రంకి రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు, ఈ సినిమా వివిధ భాషలలో విడుదల చేసారు, ఈ సినిమాలో నటినటులు పూజా భలేకర్, మల్హోత్రా శివమ్, ప్రతీక్ పర్మార్, రాజ్ పాల్ యాదవ్ ఈ చిత్రంలో నటించినారు. ఈ సినిమా ఇటివలే రిలీజ్ అయినది కబ్బాటి OTT లో రావడానికి ఇంకా కొన్ని రోజులు సమయం పడుతుంది.
Table of Contents
లడ్కి రిలీజ్ డేట్
ఈ చిత్రం ఈ నెల 15 తేదినాడు విడుదల అయినది, ఈ సినిమాని చూసిన వారందరు కొంత మంది బాగుంది అన్నారు, మరికొంత మంది చూడానికి పర్వాలేదు అని వాళ్ళ మాటల రూపంలో పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరియిన్ చేసే ప్రతి ఒక్క ఫైటింగ్ బాగున్నది అని తెలియచేసారు.
Ladki movie Box Office Collection
లడ్కి మూవీ మొదటి రోజు 15 నుండి 20 లక్షల దాక వసూళ్ళు చేసింది అని అంచనా ప్రకారం తెలిసింది. లడ్కీ 1వ రోజు USD (United States dollar) 70 లక్షల రూపాయలు సంపాదించింది, ప్రివ్యూల నుండి 30 లక్షలు సంపాదించింది, ఈ చిత్రం మొత్తంగా 79,72,000 రూపాయలు సంపాదించింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 47,500 థియేటర్లలో విడుదలైంది, ఈ మూవీ చైనాలో కూడా 47 వేలు థియేటర్లలో ప్రదర్శించబడింది.
లడ్కి సినిమాకు పెట్టిన బర్జేట్ :- ఈ సినిమాకి పెట్టిన బర్జేట్ ఆఫీషియల్ గా ఇంకా పెర్కొన్నలేదు.
లడ్కి hit or flop :- ఈ సినిమా చూసిన వారందరు చూడానికి పర్వాలేదు అన్నారు, మరికొందరు హీరొయిన్ ఫైటింగ్ చేసిన సందర్బలు మాత్రమే బాగున్నాయి అన్నారు, ఈ సినిమాలో ఎలాంటి కథాంశం లేదు అని వారి మాటల రూపంలో పేర్కొన్నారు. ఈ సినిమా హిట్ అని చెప్పలేం అలాగే ఫ్లాప్ అని కూడా చెప్పలేం.
లడ్కి మూవీ ఎలా ఉంది – రివ్యూ ?
లడ్కి బజార్ కథ :- రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లడ్కీ. పూజ ఒక బ్రూస్ లీ స్ఫూర్తితో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొంటది. ఆమెకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువుకు ఒక ఇన్‌స్టిట్యూట్ మరియు ల్యాండ్ మాఫియా ఉంటది. కొంత మంది కోచింగ్ సెంటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు, ల్యాండ్ మాఫియా ఆమె ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కోచ్‌ని చంపుతుంది. పైన ఇచ్చిన కథాంశం ద్వారా చిత్రాన్ని రూపొందించినారు.
Ladki movie ott release date | లడ్కి ఓటీటీ విడుదల తేది
ఈ మూవీ కి సంభందించిన OTT వివరాలు అన్ని కింద ఇవ్వడం జరిగినది.
- Movie Name : లడ్కి
- Theatrical Release Date : 15 జూలై 2022
- Ott release date :TBA
- Ott platform : TBA
- Digital Rights :TBA
- Satellite Rights :TBA
Rgv Ladki movie ott release date in Telugu సినిమా ఓటీటీ లో విడుదల కావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది. OTT లో మూవీ చూడాలి అనుకొంటే ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాలి.
మీకు ఏ సినిమాకు సంభందించిన ఓటీటీ విడుదల తేది కావాలి అన్న తప్పకుండ తెలుగు న్యూస్ పోర్టల్ . కాం ని ఫాలో చేస్తూ ఉన్నండి. మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.
ఇవి కూడా చదవండి :-