డిగ్రీ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | RRI Notification 2025

0
RRI Notification 2025

RRI:ఫ్రెండ్స్ రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇది RRI యొక్క ఫుల్ ఫార్మ్.ఈ Raman Research Institute – RRI అనేది ఒక ప్రఖ్యాత పరిశోధనా సంస్థ.దీనిని 1948లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి.రమణ్ గారు స్థాపించారు.

ఈ సంస్థ బెంగళూరులో ఉంది.ఇది ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, క్వాంటం ఇన్ఫర్మేషన్, సాఫ్ట్ మేటర్ ఫిజిక్స్ వంటి రంగాల్లో అగ్రగామి పరిశోధనలు చేస్తోంది.

ప్రస్తుతం ఈ RRI అనేది కొన్ని జాబ్స్ కి సంబంధించి RRI Notification 2025 విడుదల చేసింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

RRI Notification 2025

నిరుద్యోగులు అందరికీ RRI శుభవార్తను తెలియజేసింది.అది ఏంటి అంటే RRI కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేసింది.ఇంతకీ ఆ నోటిఫికేషన్ ఏ పోస్టులకు సంబంధించినది, అవి ఎన్ని వేకెన్సీ లో ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ ఈ RRI ఇంజనీరింగ్ A ఇంజనీరింగ్ అసిస్టెంట్ సి ఇలా  కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టులలో ఏవైనా రిజర్వేషన్స్ ఉన్నాయా?, ఇవి ఎన్ని ఖాళీగా ఉన్నాయి?,

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మనకి ఏ విద్య అర్హత ఉండాలి? ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameVacancyReservationQualification
1Engineer A (Electronics)3UR-3M.Sc. Degree
2Engineer A (Photonics)2SC-1,OBC-1M.Sc. Degree
3Engineering Assistant C
(Civil)
1UR-1Diploma in Civil Engineering
4Assistant4UR-3,EWS-1Graduate
5Assistant Canteen Manager1UR-1Degree in Hotel Management
Total11

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18-35 మధ్య ఉండాలి
  • విద్య అర్హత గురించి పైన పట్టికలో తెలిపాము.
  • రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ  RRI Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  •  ఫోటోలు
  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • OBC సర్టిఫికేట్.
  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
  • ఎక్స్ పిరియన్స్ ఉంటె దాని సర్టిఫికేట్.

AAI Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ RRI జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000/- వరకు స్యాలరి ఇస్తారు.స్యాలరితో  పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఫ్రెండ్స్ ఈ RRI Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు 250/- ఫీజు ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST,PWD అభ్యర్థులకు ఫీజు ఉండదు.అంటే విరు ఫ్రీగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది8-4-2025
అప్లికేషన్ లాస్ట్ తేది14-5-2025

Job Selection Process

ఈ RRI Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ టెస్ట్,సబ్జెక్టు టెస్టు,స్కిల్  టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ RRI జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

RRI Notification 2025