RRR 35 Day Collections (ఆర్ఆర్ఆర్ 35 మొత్తం కలెక్షన్స్):
రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1116 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఎప్పుడు లేని విధంగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో 403.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా దాదాపు 400 కోట్ల రూపాయలను వసూలు చేయలేదు. ఈ సినిమా 35 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
RRR cast and crew:
నటీనటులు: NT రామారావు జూనియర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియా శరణ్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ
దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి
నిర్మాతలు: డివివి దానయ్య
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
బడ్జెట్: 550 CRORES
RRR 35 Day Collections:
S.NO. | ప్రాంతం | వసూళ్ళు |
1. | నైజాం | రూ 110.79 కోట్లు |
2. | సీడెడ్ | రూ. 50.61 కోట్లు |
3. | ఉత్తరాంధ్ర | రూ 34.64 కోట్లు |
4. | తూర్పు | రూ 16.06 కోట్లు |
5. | వెస్ట్ | రూ 13.15 కోట్లు |
6. | గుంటూరు | రూ 17.89 కోట్లు |
7. | కృష్ణా | రూ 14.42 కోట్లు |
8. | నెల్లూరు | రూ. 9.26 కోట్లు |
9. | ఆంధ్ర మరియు తెలంగాణ | రూ. 267 కోట్లు |
ఇతర రాష్ట్రాల వసూలు:
- కర్ణాటక : రూ. 43.70 కోట్లు
- తమిళనాడు: రూ 38.12 కోట్లు
- కేరళ: రూ 10.50 కోట్లు
- హిందీ: రూ 131.45 కోట్లు
- తిరిగి వచ్చిన సొమ్ము : రూ. 9.15 కోట్లు
- ఓవర్సీస్ : రూ 101.30 కోట్లు
- మొత్తం ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు: రూ. 601.22 కోట్లు (గ్రాస్- రూ. 1116.70 కోట్లు)
ఇవే కాక చదవండి
- Moviezwap గురించి మనం తెలుగు లో తెలుసుకొందం !
- IBOMMA గురించి తెలుగు లో పూర్తిగా తెలుసుకొందం!
- JIO ROCKERS తెలుగు సినిమాల గురించి