RRR movie లో నటించేది ఎవరెవరో మీకు తెలుసా ?

0

RRR movie cast 

RRR సినిమా లో నటించేవారి గురించి అందరు ఆత్రుతగా ఎదురు చుస్తున్న్రారు. ఎందుకంటే రోజు ఎవరో ఒకరి పేరు వినిపిస్తూ ఉంది, ముఖ్యంగా ఈ మూవీ లో నటించే ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్స్ గురించి ఏవేవో గుసగుసలు వినిపించాయి. పూజా హెగ్డే, కీర్తి సురేష్ మరియు రష్మిక మండన్న RRR చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తారని పుకార్లు వచ్చాయి. తరువాత RRR లో నటించడానికి రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌ను అలియా భట్ తిరస్కరించారని చెప్పబడింది. అందుకే మీకు పక్క క్లారిటి వచ్చేవిధంగా మనం ఇక్కడ పూర్తి విషయాలు తెలుసుకుందాం.

RRR movie టీం కూడా సినిమాలో నటీనటుల గురించి ఒక క్లారిటీ ఇస్తూ అలాంటి చర్చలన్నింటికీ ముగింపు పలికారు. Alia bhatt నిజానికి ఆర్‌ఆర్‌ఆర్ కథానాయిక అని చివరికి ఫైనల్ చేసారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆమె జత కట్టనుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, బ్రిటిష్ నటి Daisy Edgar Jones తో కలిసి నటిస్తారు.

RRR Movie Cast and their roles

కేవలం ముఖ్యమైన స్టార్స్ ఉంటేనే సినిమా బాగా రాదు కదా, వాళ్ళని సరిగా ఉపయోగించుకోవాలి. అలాగే వాళ్ళకు తగ్గట్టు అద్దిరిపోయే పత్రాలు కూడా ఇవ్వాలి. అప్పుడే ఎలాంటి సినిమా అయిన స్టొరీ లేకున్నా సూపర్ హిట్ అవుతుంది. సరియైన సమయంలో సరియైన సీన్స్ ఉంటె సినిమా హిట్ అంతే.మరి తెలుగు సినిమా మాంత్రికుడు SS Rajamouli గారికి ఇది వెన్నతో పెట్టిన విద్య.అందుకే ఈ rrr movie లో అందరికి సరిపోయే పత్రాలు ఇచ్చారు. ఒక్కసారి మనం అవేంటో చూద్దాం.

  • Ram charan               –  అల్లూరి సీతారామరాజు
  • N.T. Rama Rao Jr.      – కొమరం భీం
  • Alia Bhatt                   –  Heroine
  • Daisy Edgar Jones    – Heroine
  • Ajay Devgan              –  Keyrole
  • Prakash raj
  • Ali ( comedian )
  • Nitin Sathya
  • Posani Krishna Murali