ఆర్ఆర్ఆర్ OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

0
rrr ott release date

RRR Ott Release Date: రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 37 వ రోజు  ప్రపంచవ్యాప్తంగా 1116 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున అభిమానులు మరల మరల చూసేందుకు వీలుగా ఇప్పుడు Ott లో రిలీజ్ కు సిద్దముగా ఉంది. ఈ సినిమా Ott రైట్స్ ను Zee Five మరియు Net Flix తీసుకొనే అవకాశము ఉంది.

ఈ సినిమా జూన్ 3 2022 లో Ott లో వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ Ott రైట్స్ ను Net Flix సుమారుగా ౩౦౦ కోట్ల రూపాయలు కు తిసుకోందని సమాచారం.

RRR Ott Release Date:

RRR Cast And Crew (నటినటులు)

  • నటీనటులు: NT రామారావు జూనియర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియా శరణ్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ
  • దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి
  • నిర్మాతలు: డివివి దానయ్య
  • సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి
  • సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
  • ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
  • బడ్జెట్: 550 CRORES

RRR Ott Release Date:

ఈ సినిమా ను Zee Five మరియు Net Flix ott platform లలో జూన్ 3 తర్వాత ప్రసారం చేసే అవకాశం ఉంది.

నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక అమెరికన్ సంస్థ, దీనిలో ఎక్కువ షోలు ఇంగ్షీషు లో ఉన్నాయి. ఈ సంస్థ చాలా కాలం క్రితం ప్రారంభమైనప్పటికీ, ఇది 2007 నుండి OTT ప్లాట్‌ఫారమ్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఇది ఈప్పుడు తెలుగు లో కూడా చూడవచ్చు.

మీ స్మార్ట్ టీవీ మరియు laptap మరియు స్ట్రీమింగ్ device లలో చూడవచ్చు. ఈ ప్లాన్ నెలకు 149 మరియు వన్ ఇయర్ కు 650 రూపాయలతో మనం తీసుకోవచ్చు.

ZEE5

2019లోనే, ZEE5 దాదాపు 25 ఒరిజినల్ షోలను బాషలలో విడుదల చేసింది. మరియు మార్చి 2020 నాటికి 72+ షోలను ప్రారంభించేందుకు ప్లాట్‌ఫారమ్ కట్టుబడి ఉంది. ఇది ప్లే స్టోర్‌లో ప్రారంభించినప్పటి నుండి 70 మిలియన్ల+ డౌన్‌లోడ్‌లను దాటింది.  మరియు సెప్టెంబర్ 2019 నాటికి 9 మిలియన్  ప్రేక్షకులను   కలిగి ఉంది.

అ తర్వాత   టాటా స్కై  తో బాగస్వామ్యం అయ్యింది .zee five, సన్ నెక్స్ట్, eros now, hungama play, వంటి OTT apps నెలకు 249 రూపాయలకే తమ monthly subcription offer చేస్తుంది. ఇక పోతే yearly subcription offer వచ్చి 1000 రూపాయలు ఉంది.

ఇవే కాక ఇంకా చదవండి.

  1. Mx ప్లేయర్‌ OTT లో రాబోయే సినిమాలు
  2. డిస్నీ + హాట్‌స్టార్ లో వచ్చిన సినిమాలు