ఫ్రెండ్స్ Rural Water Supply and Sanitation Department ని తెలుగులో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ అని పిలుస్తారు.గ్రామీణ ప్రాంతాలలో శుభ్రమైన తాగునీటిని అందించడం మరియు పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా భారత ప్రభుత్వము ఈ శాఖను ప్రారంభించింది.
ప్రస్తుతం ఈ శాఖలో కొన్ని ఉద్యోగాలకు Rural Water Supply And Sanitation Department Notification ను విడుదల చేసింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
Rural Water Supply And Sanitation Department Notification
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటైజేషన్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది.అది ఏంటంటే ఇందులో కాంటాక్ట్ బేస్ మీద కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి కేవలం ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం.
Post Details
ఫ్రెండ్స్ Rural Water Supply And Sanitation Department మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం, అకౌంటెంట్ కం డేటా ఆపరేటర్ ఇలా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.దీనిలో ఇంకా ఏ పోస్టులకు వేకెన్సీ ఉన్నాయి? వీటికి స్యాలరి ఎంత ఇస్తారు? అనే వివరాల గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | Number Of Vacancies | Salary | Qualification |
1 | management information system | 1 | 20,000/- | Computer science degree |
2 | solid waste management | 1 | 20,000/- | Degree in environmental science |
3 | liquid waste management | 1 | 20,000/- | Degree in environmental science |
4 | accountant com data entry operator | 1 | 20,000/- | Degree |
Total | 4 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18-42 మధ్య ఉండాలి.
- డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- అలాగే IEC యక్టివిటిస్ లో 2 సంవత్సరాల ఎక్స్ పిరియన్స్ ఉండాలి.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి మన వద్ద తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ Rural Water Supply And Sanitation Department Notification జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:
- ఫోటోలు
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- స్టడీ సర్టిఫికేట్స్.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
- ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్స్.
Salary Details
ఫ్రెండ్స్ ఈ Rural Water Supply And Sanitation Department Notification జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000/- స్యాలరి ఇస్తారు.స్యాలరితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ Rural Water Supply And Sanitation Department Notification జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫి ఉండదు.అంటే ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
Note: ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్స్ ని క్రింది అడ్రస్ కి పంపించాలి.
- district water supply and station engineering officer.
water supply and sanitation department, behind ITDA office, paderu,
alluri sitarama raju-531024
contact number-9100120851
Important Dates
ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 17-4-2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 5-5-2025 |
Job Selection Process
ఈ Rural Water Supply And Sanitation Department Notification జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Rural Water Supply And Sanitation Department Notification