YSR Rythu Bharosa Payment Status 2021
YSR Rythu Bharosa పథకం 2019 అక్టోబర్ 15 నుండి (మంగళవారం) మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయబడింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో అమలు చేశారు. Rythu Bharosa Payment Status లబ్ధిదారులకు ఈ విడతలో అమౌంట్ రిలీజ్ చేశారు.
వెబ్ అప్లికేషన్ మరియు లబ్ధిదారుల జాబితాను తయారుచేసే ప్రక్రియను సంబంధిత అథారిటీ పూర్తి చేసింది. ఇప్పుడు, ప్రభుత్వం లబ్ధిదారుల తుది జాబితాను ప్రారంభించబోతోంది మరియు నిధులు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడతాయి.
Rythu Bharosa Amount Check Andhra Pradesh
మరి ఎంత మౌంట్ మీ బ్యాంకు ఖాతాల్లోకి పడిందో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు చేయాల్సిందల్ల ప్రాసెస్ పూర్తిగా ఫాలో అవ్వండి.
- ముందుగా rythu bharosa payment status సైట్ ని visit చేయండి. అందులో పేమెంట్ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది.
- ఇక్కడ మీ ఆదార్ నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి.
- చివరగా submit బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీ అమౌంట్ డీటెయిల్స్ కనబడతాయి.
మీకు అవసరమైన లింక్ : Rythu Bharosa Payment Status
Super
Ysr raithubarosa
Thanks