సబ్జా గింజల వలన కలిగే ఉపయోగలు మరియు దుష్ప్రభావాలు !

0
sabja seeds in telugu

సబ్జా గింజలు అంటే ఏమిటి ? | Sabja Seeds In Telugu

Sabja Seeds In Telugu :ఇవి తులసి జాతికి చెందినవి, అందుకనే తులసి విత్తనాలు సబ్జా గింజలు ఒకేరకంగా ఉంటాయి. వీటిని ఇంగ్లీష్ లో బేసిల్ సీడ్స్ అని పిలుస్తారు. ఈ గింజలు మన శరీరని చల్లగా చేయడానికి ఉపయోగిస్తారు. సబ్జా అనే పేరు హింది భాష నుండి వచ్చింది.  అయితే ప్రపంచవ్యాప్తంగా సబ్జా గింజలను బేసిల్ సీడ్స్ గానే ప్రసిద్ధి చెందాయి.

సబ్జా గింజలను ఎలా నిల్వ ఉంచాలి ? 

ఈ సబ్జా గింజలు ఎలాంటి తేమ ప్రేదేశం లో నిల్వ ఉంచరాదు. పోరాపడిన బాక్స్ లేదా ఇతర డబ్బా లలో నిల్వ ఉంచవచ్చు. గాలి పోకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు తగిలితే ఈ గింజలకి బుజు పట్టే అవకాశం ఉంది.అందుకనే మనం వీటిని బాక్స్ లో నిల్వ ఉంచడం వలన మనం కొద్ది గా ఎక్కువ రోజులు మనం ఉపయోగించవాచు.

సబ్జా గింజలు ఎలా తినాలి 

వీటిని మనం పచ్చివి తినలెం, అందుకనే వీటిని కొంత సేపు నీటిలో నానా పెట్టుకొని తాగాలి. మనం శరీరానికి చల్లదనం చేకూరుస్తుంది. నానిన తర్వాత వీటిని మనం జ్యూస్ లోకి వేసుకొని తిసుకోవాచు.

సబ్జా గింజలను ఎంత మోతాదులో తీసుకోవాలి ? | Dosage OF Sanja Seeds 

ఈ గింజలను  కనీసం 30 (min) నానబెట్టాలి. నీటిలో నానటం వలన తెల్లని పూత లాగా గింజ చుట్టూ వస్తుంది . నానిన తరువాత రెండింతలు అవుతాయి  కనీసం రెండు స్పూన్ ల సబ్జా గింజలు తీసుకోవాలి . ఇవి ప్రత్యెక మైన రుచి కలిగి ఉండవు, నానబెట్టిన తర్వత వీటిని రకరకాల వంటకాలకు ఉపయోగించవచ్చు.

సబ్జా గింజల వలన ఉపయోగాలు | Sabja Seeds  Benefits In Telugu 

ఎక్కువమంది ఎండా కాలంలో సబ్జా గింజలు నానబెట్టి తాగుతుంటారు. సబ్జా గింజల వలన ఉపయోగాలు ఎక్కువ గా ఉన్నాయి. మంచి ఆరోగ్యం అంటే ముందు గుర్తొచ్చేది పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. వీటితో పాటు అధిక పోషకాలు, ఆరోగ్యాన్ని అందించే కొన్నింటిని మనం మర్చిపోతున్నాం. అందులో ఒకటి ఈ సబ్జా గింజలు.

ఇవి అన్ని షాప్ లలో దొరుకుతున్నాయి. ఇవి శరీరానికి చేసే మేలు చాలా ఎక్కువ. ఇవి తులసి జాతికి చెందిన విత్తనాలు. అందుకే తులసి విత్తనాలు, సబ్జా గింజలు కూడా ఒకేలా ఉంటాయి. వీటినే బేసిల్ సీడ్స్ అంటారు. రోగనిరోధక శక్తి ని పెంచే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో పిండి పదార్దాలు, అవసరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో కేలరీలు ఉండవు.

 జుట్టు పెరుగుదల కోసం :

సబ్జా గింజలను పౌడర్ లా చేసి కొబ్బరి నూనె తో కలిపి తామర, సోరియాసిస్ ఉన్న ప్రదేశం లో రాయటం వలన ఆ చర్మ వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది .  పొడి కలిపిన నూనె జుట్టుకి రాయటం వలన సబ్జా గింజల్లో ఉండే ఐరన్ , ప్రోటీన్ వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది .  జుట్టుని బలంగా ఉండేలా చేస్తుంది .

సబ్జా గింజలు వలన కలిగే దుష్ప్రభావాలు | Sabja Seeds side effects in Telegu

  • సబ్జా గింజలు విరేచనాలు, వాంతులు, వికారం, మొటిమలు, యాసిడ్ రిఫ్లక్స్, తలనొప్పి, ఉదరం అసౌకర్యం వంటివి కలిగిస్తాయి.
  • సబ్జా గింజలు కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెరను కూడా తగ్గించగలవు.

రోజువారీ మోతాదు ఒక టేబుల్ స్పూన్ మించకూడదు, ఈ విత్తనాల వల్ల కలిగే దుష్ప్రభావాలలో వాంతులు, వికారం, మొటిమలు, యాసిడ్ రిఫ్లక్స్, తలనొప్పి, పొత్తికడుపులో అసౌకర్యం, ఆకలి లేకపోవడం మొదలైనవి ఉన్నాయి. అవి కొందరిలో రక్తంలో చక్కెర తగ్గడానికి కూడా కారణమవుతాయి

ఇవి కూడా చదవండి 

  1. Fenugreek Seeds గురించి తెలుగులో పూర్తిగా తెలుసుకోండి !
  2. Cumin Seeds In జీలకర్ర వల్ల కలిగె ప్రయోజనాలు
  3. poppy seeds in గసగసాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
  4. తులసి గింజల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు ఏమిటి !