Sainik School : ఫ్రెండ్స్ సైనిక స్కూల్స్ ను 1961 లో భారత మాజీ రక్షణ మంత్రి వీకే కృష్ణమేణన్ ప్రారంభించడం జరిగింది.సైనిక స్కూల్స్ అనేవి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిపించబడే ప్రఖ్యాత రెసిడెన్షియల్ పాఠశాలలు.
భారతీయ సైన్యంలో అధికారి స్థాయిలో ఉద్యోగాలు పొందేందుకు విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ పాఠశాలల యొక్క ప్రధాన లక్ష్యం.ప్రస్తుతం 33 సైనిక్ స్కూల్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. దీనికి సబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.
Table of Contents
Sainik School Notification 2025
ఫ్రెండ్స్ ప్రభుత్వ పాఠశాల సైనిక్ స్కూల్లో కాంట్రాక్టు విధానంలో కొన్ని పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఆ పోస్టులు ఏంటి? జీతం ఎంత? అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
POST DETAILS
ఇందులో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి:
- పిజిటి
- టిజిటి
- పి ఈ టి
- ల్యాబ్ అసిస్టెంట్
- లోయర్ డివిజన్ క్లర్క్
- కౌన్సిలర్ ఆర్ట్ మాస్టర్
s.no | Name Of The Post | Salary | Vacancy Category |
1 | PGT (English) (Contractual basis) 01 | 60,000 | UR |
2 | PGT (Physics) (Contractual basis) 01 | 60,000 | UR |
3 | PGT (Chemistry) (Contractual basis) 01 | 60,000 | UR |
4 | PGT (Biology) (Contractual basis) 01 | 60,000 | UR |
5 | PGT (Maths) (Contractual basis) 01 | 60,000 | UR |
6 | PGT (Computer Science) (Contractual basis) 01 | 60,000 | UR |
7 | TGT (Social Science) (Contractual basis) 01 | 50,000 | UR |
8 | TGT (English) (Contractual basis) 01 | 50,000 | OBC |
9 | Counsellor (Contractual basis) 01 | 50,000 | OBC |
10 | PEM/PTI-CumMatron (Contractual basis) (Female only) 01 | 40,000 | UR |
11 | Art Master (Contractual basis) 01 | 50,000 | SC |
12 | Lab Assistant (Physics) (Contractual basis) 01 | 30,000 | SC |
13 | Lab Assistant (Chemistry) (Contractual basis) 01 | 30,000 | ST |
14 | Lab Assistant (Biology) (Contractual basis) 01 | 30,000 | OBC |
15 | Lower Division Clerk (LDC) (Contractual) (Contractual basis) 01 | 28,000 | UR |
Eligibility
మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- వయస్సు 18 నుంచి 50 మధ్య సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఇంటర్,డిగ్రీ, పిజి చేసి ఉండాలి.
Documents
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అంటే మన వద్ద క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- 10th, 12th,Degree,PG సర్టిఫికేట్స్
- క్యాస్ట్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
Salary Details
ఫ్రెండ్స్ ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు28,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. ఇంకా అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవటానికి ఎటువంటి ఫిజు లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
Important Dates
మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే
- ఈ జాబ్స్ కి 21 తేది వరకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process
ఈ సైనిక స్కూల్ జాబ్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష,స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా చేసుకుని ఎంపిక చేసి జాబ్ చేస్తారు. ఒరిస్సా లోని సంబల్ పూర్ లో పోస్టింగ్ ఉంటుంది.
Apply Process
ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.