ఎద్దుల బండి ద్వారా ఫ్రీ గ ఇసుక ఇలా బుక్ చేసుకోండి

0
sand booking process in ap

sand booking process in ap : ఇసుక రవాణా విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందునుండి ఇ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఇసుక యొక్క అక్రమ రవాణాను అరికట్టడంలో కి ఒక ప్రత్యేకమైన టాస్క్ఫోర్స్ ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి కొద్ది రోజులుగా ఆన్లైన్ లో ఇసుక బుక్ చేసుకోవడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.

ఒకానొక సమయంలో కేవలం టిప్పర్ల ద్వారానే ఇసుకను తరలించాల్సి వచ్చేది. మరి ఇప్పుడు కొన్ని నిబంధనలను సామాన్య ప్రజలకు అనుగుణంగా సరలించడం జరిగింది. అదేంటంటే ఎద్దుల బండి ద్వారా ఇసుకను ఫ్రీగా ఇప్పుడు పొందవచ్చు.

ఇందుకోసం వారు చేయాల్సిందల్లా గ్రామ సచివాలయం ద్వారా లేదా వారి గ్రామ వార్డు సచివాలయం వాలంటరీ ద్వారా ఎద్దుల బండి ద్వారా ఇసుక రవాణాకు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన ప్రాసెస్ను ఈ కింద ఇచ్చిన పిడిఎఫ్ లో పొందుపరచడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని మరి ఎలా ఇసుకను ఫ్రీగా పొందవచ్చు step-by-step చదువుకోండి.

DOWNLOAD BULLOCK CARTS SAND BOOKING MANUAL   

  CLICK HERE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here