తెలుగు భక్తుల కోసం సరస్వతి శ్లోకం…

0

తెలుగు భక్తుల కోసం భగవంతుడుకి సంభందించిన శ్లోకాలు, ఏ మతం వారు ఆ మతానికి సంభందించిన శ్లోకాలు ఏంతో  ఇష్టకారంగా వింటూ భగవంతుడుని కొలుస్తూ ఉంటారు.

మన తెలుగు భక్తుల కోసం చదువులాతల్లి సరస్వతి దేవి శ్లోకం …..

Saraswathi Devi Slokam In telugu : ఏ బడిలో,కళాశాలలో,ఉదయానే అందరు విధ్యతులు రాగానే సరస్వతి తల్లి శ్లోకంని పాడుతారు,పడిన తర్వతే తరగతి గదిలోకి ప్రేవేశిస్తారు, ఇప్పుడుఆ శ్లోకం మన భక్తుల కోసం.

సరస్వతి శ్లోకం :-సరస్వతి నమసుబ్యం వరదే కామరుపిణి,

విధ్యారంభం కరిష్యామి శిదుభావతు మేషాద

పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ధిని,

నిత్యం పద్మాలయా దేవి సామపతు సరస్వతి

భగవతి భారతి నిశ్శేషజడ్యపహ ;

యా వీణవరదండం మండితకరా,

యా శ్వేతా పద్మసనా

యా బ్రహ్మచుత శంకర,

ప్రభుతి భివేదేవైసద పూజిత

సా మంపాతు సరస్వతి

భగవతి నిశ్శేష జడ్యపహ ”

 

(  జై  సరస్వతి   దేవి )”.