సార్డిన్ చేప గురించి పూర్తి వివరాలు తెలుసుకొందం !

0
sardine fish in telugu

సార్డిన్ చేప యొక్క పరిచయం | Sardine Fish In Telugu 2022

మీరు మాంస హర ప్రియులు అయ్యితే ఈ చేపను తిన్నడి. ఒక్కరి ఈ చేప ను తినడం వలన ఇంకో సరి కూడా తినాలనిపిస్తుంది. ఈ చేపను కార్పో ఫిష్ అని కూడా పిలుస్తారు, రోహులో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు మరియు విటమిన్లు A, B, మరియు C. మీరు కనీసం వారానికి ఒకసారి రోహు తినాలి.

ఈసార్డిన్ చేపలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడైనా సార్డిన్ చేపలు తింటూ ఉండండి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలను అందిస్తాయి.ఈ సార్డీన్ చేపలు చేప్పుకోదగ్గ టేస్టీ  ఆహరం కాకపోయినా  ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేకూరుస్తాయి. ఒత్తిడి, అలసట, ఆందోళన, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండటానికి సార్డిన్ చేపలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు వైదులు.

సార్డిన్ చేప మార్కెట్ లో ఏ ధరకి అమ్ముతారు 

మార్కెట్ లో ఒక్కో చేపకి ఒక్కోరకంగా ధర అనేది ఉంటది, అలాగే ఒక్కోదానికి ఒక్కో డిమాండ్ అనేది ఉంటది. ఈ చేపలు ఎక్కువగా సముద్రం ఉండే ప్రాంతాలలో ఈ చేపలు మనకి లభిస్తాయి. MRP : 649 PRICE : 499 లో ఈ విధంగా మనకు ఈ చేపలు ఈ ధరకు మనకు లభిస్తాయి.

సార్డిన్ చేప తినడం వలన కలిగే ప్రయోజనాలు 

ఈ చేపలు తినడం వలన మనకి మంచి పోషకాలు అనేవి లభిస్తాయి, మనం శరీరానికి కావాల్సిన ప్రోటిన్స్, విటమిన్స్ వివిధరకాలుగా మనకి ఈ చేప వలన లభిస్తాయి.

పోషకాలు 

ప్రొటీన్ రిచ్ ఆహారాల్లో సార్డీన్ చేపలు ఒకటి. ప్లేట్ లో నాలుగో వంతు సార్డిన్ చేపల్లో 23 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి.

మొదడు పని తీరు

ఈ ఫిష్ ఆయిల్ హెల్తీ ఫ్యాట్ మెదడు ఆహారంగా చెప్పవచ్చు, మెదడులో 60శాతం ఫ్యాటే ఉంటుంది కాబట్టి సార్డీన్ చేపలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు అందుతుంది. దీనివల్ల మెదడు పనితీరు సజావుగా సాగుతుంది.

సమర్థవంతమైన ఆహరం 

సార్డీన్ చేపల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రకరకాల రుచుల్లో తయారు చేసుకుని తినగలిగే ఆహారం. కాబట్టి ఈ సమర్థవంతమైన ఆహారం తరచుగా తీసుకోవాల్సిందే.

వయసు రిత్య వచ్చే మచ్చలు 

వయసు రిత్యా వచ్చే మచ్చల సమస్యలు అరికట్టడానికి సార్డీన్ చేపలు సహకరిస్తాయి. వయసుపైబడిన వారిలో కంటి చూపు సమస్యను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

చర్మానికి 

చర్మ సంరక్షణకు సార్డీన్ చేపలు ఉపయోగపడతాయి, చర్మంపై వచ్చే దురదలు వంటి సమస్యలు రాకుండా ఆరోగ్యవంతమైన చర్మానికి సార్డీన్ చేపలు అవసరం.

రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి

ఇమ్యూన్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండటానికి సార్డిన్ చేపలు సహకరిస్తాయి. ఇమ్యూన్ సెల్స్ ని ఇంప్రూవ్ చేసి.. రోగనిరోధక శక్తిని పెంచడానికి సార్డీన్స్ తోడ్పడతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్

సార్డీన్స్ లో సెలీనియం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది. అవయవాల్లో డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి.

క్యాన్సర్ నివారణ

క్యాన్సర్ నివారిణి విటమిన్ డీ, క్యాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్న సార్డిన్ చేపలు తీసుకోవడం ఉపయోగకరం.

ఆకలి తగ్గించడానికి

ఆకలి తగ్గగించడానికి సార్డీన్ చేపలు ఉపయోగపడతాయి. అనవసరంగా.. స్నాక్స్, చిరుతిండ్లు తినేవాళ్లకు సార్డీన్ చేపలు మంచి పరిష్కారం. ఇందులో ఉండే ప్రొటీన్స్ బరువు తగ్గడానికి సహకరిస్తాయి.

షుగర్ నియంత్రణ 

రక్తం లో షుగర్ లెవెల్ నియంత్రించడానికి ఈ చేపలో ఉండే పోషకాలు సహయంచేస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి 

సార్డీన్స్ లో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలో 99 శాతం ఉన్న ఎముకలు, పళ్లలో క్యాల్షియం నిలువ ఉంటుంది. కాబట్టి సార్డీన్ చేపలను తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి.

  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి
  • ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
  • విటమిన్ B12 కలిగి ఉంటుంది
  • సెలీనియం ఎక్కువగా ఉంటుంది
  • ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది
  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించండి సహాయచేస్తుంది
  • బరువు తగ్గడాన్ని ప్రోత్సహించండి
  • మెర్క్యురీ మరియు కాలుష్య కారకాలు తక్కువగా ఉంటాయి.

ఈ చేపను మనం తినడం వలన చాల ప్రయోజనాలు పొందవచ్చు.

సార్డిన్ చేప తినడం వలన కలిగే దుష్ప్రభావాలు 

సార్డిన్లో ప్యూరిన్‌లు ఉంటాయి, ఇవి యూరిక్ యాసిడ్‌గా విచ్ఛిన్నమవుతాయి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉన్నవారికి అవి మంచి ఎంపిక కాదు, సార్డినెస్‌లోని అధిక సోడియం మీ మూత్రంలో కాల్షియంను కూడా పెంచుతుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు మరో ప్రమాద కారకం.

సార్డిన్ చేప సాధారణంగా చాలా మంది ప్రజలు తినడానికి సురక్షితమైనదిగా చెప్పుతారు, సాధారణ జనాభాలో సార్డినెస్ గురించిన అతిపెద్ద ఆందోళనలు స్థిరత్వం, హెవీ మెటల్ కాలుష్యం మరియు తయారుగా ఉన్న సార్డిన్‌లను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

గర్భిణీ స్త్రీలు అధిక స్థాయిలో పాదరసం కలిగి ఉన్న చేపలను తీసుకోవద్దని సలహా ఇస్తారు. గర్భధారణ సమయంలో పాదరసం తీసుకోవడం వల్ల పిండం అభివృద్ధిలో జాప్యం మరియు మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది.