sarileru neekevvaru vs ala vaikunta puram winner ఎవరో తెలుసా ?

0

sarileru neekevvaru vs ala vaikunta puram collections

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ హిట్ సాధించారు. ఈ చిత్రం ద్వారా వరుసగా మూడు సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల వైకుంఠ పురం లో చిత్రం కూడా విజయాన్ని అందుకోవడంతో హ్యాట్రిక్ సాధించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం సరిలేరు నీకెవ్వరు కంటే ఒక్క రోజు తేడాతో థియేటర్లలో విడుదలై సరిలేరు నీకెవ్వరు కంటే ఒక రోజు ముందే బాక్సాఫీస్ బద్దలు కొట్టేసింది. ఒక్క రోజు తేడాతో వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా చూస్తే సరిలేరు నీకెవ్వరు కంటే ముందంజలో ఉన్నది. ఇది ఎలాగబ్బా అని అనుకుంటున్నారా అయితే సరే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అల వైకుంఠ పురం లో చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు అనగా ఈ 11 రోజుల్లో సాధించిన వసూలు చూస్తే నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి రికార్డు సృష్టించింది. 214. 65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి తొలి రోజు తొలి మంచి హిట్ టాక్ గా పేరు తెచ్చుకుని ఈ పదకొండు రోజుల లోపల ఇంత భారీ కలెక్షన్స్ సాధించింది. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 105.8 కోట్లు సాధించి రంగంలోనే రికార్డు మోత మోగించింది.

ala vaikunta puram collection till now worldwide :

ఈ చిత్రం సాధించిన కలెక్షన్ వివరాలు లోకి వెళితే,
నైజాం 34. 36 కోట్లు
సీడెడ్ 15. 81 కోట్లు
గుంటూరు తొమ్మిది. అరవై మూడు కోట్లు
ఉత్తరాంధ్ర 15 .99 కోట్లు
తూర్పుగోదావరి తొమ్మిది. నలభై ఆరు కోట్లు
పశ్చిమగోదావరి 7: 38 కోట్లు
కృష్ణ 9:34 కోట్లు
నెల్లూరు 3 .85 కోట్లు
ఇలా మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి 105. 8 కోట్లు వసూలు చేసింది. అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ కలెక్షన్ల వర్షానికి ఆనంద పడుతున్నారు.

నాన్ బాహుబలి రికార్డ్స్:

ఆంధ్ర తెలంగాణ లో టాప్ 3 షేర్లు తీసుకుంటే,
బాహుబలి- 2 (198.2) కోట్లు
బాహుబలి(110.1) కోట్లు
అల వైకుంఠ పురంబులో 105.8 కోట్లు ఇలా వసూలు చేసి అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో చేరిపోయాడు. అల వైకుంఠ పురం లో చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇంకా సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్ము,రళి శర్మ, జయరామ్ సచిన్, టబు వంటి నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. అందుకేనేమో ఈ చిత్రానికి ఫ్రీ రిలీజ్ బిజినెస్ 85 కోట్ల వ్యాపారం జరిగింది